AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAK vs AUS: పాకిస్తాన్ బోర్డుపై నెటిజన్ల ఆగ్రహం.. ఆసీస్ ఆటగాళ్లకు జైలు ఫుడ్ పెడతారా అంటూ ఘాటు వ్యాఖ్యలు..

ఇక నెటిజన్లు అయితే ఘెరమైన కామెంట్లు చేశారు. మీరు జైలులో ఉన్నారా? ఏంటి అంటూ కామెంట్లు చేశారు.

PAK vs AUS: పాకిస్తాన్ బోర్డుపై నెటిజన్ల ఆగ్రహం.. ఆసీస్ ఆటగాళ్లకు జైలు ఫుడ్ పెడతారా అంటూ ఘాటు వ్యాఖ్యలు..
Pak Vs Aus 2nd Test
Venkata Chari
|

Updated on: Mar 13, 2022 | 3:28 PM

Share

Pakistan vs Australia 2nd Test: 24 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా(Australia) క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించింది. ఇరు దేశాల మధ్య రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. రావల్పిండి పిచ్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఇస్తున్న ఆహారం విషయంలో పలు వివాదాలకు దారి తీసింది. కరాచీలో రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా లంచ్ మెనూలో దాల్ రోటీని చేర్చింది. ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ మార్నిష్ లాబుస్‌చాగ్నే సోషల్ మీడియా(Social Media)లో పప్పు, రోటీల ఫోటోను పంచుకున్నాడు. ఈమేరకు’భోజనానికి దాల్ రోటీ… ఎంత రుచికరమైనది’ అంటూ రాసుకొచ్చాడు. లబూషేన్ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టడంతో, పాకిస్తాన్ బోర్డుపై ఘోరమైన ట్రోల్స్ ప్రారంభమయ్యాయి.

వసీం జాఫర్ ఫన్నీ ట్వీట్.. లబూషేన్ పోస్ట్‌పై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఫన్నీ కామెంట్ చేశాడు. దాల్ రోటీ కంటే పప్పు, అన్నం బెటర్ అంటూ తన స్టైల్‌లో ఓ ఫన్నీ ఫోటో పోస్ట్ చేశాడు. ఇక నెటిజన్లు అయితే ఘెరమైన కామెంట్లు చేశారు. మీరు జైలులో ఉన్నారా? ఏంటి అంటూ కామెంట్లు చేశారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే రెండో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో సత్తా చాటుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా రెండో రోజు కూడా ఆడుతూ 6 వికెట్ల నష్టానికి 400 పరుగులు చేసింది. ఉస్మాన్ 160 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్టీవ్ స్మిత్ 72 పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో అష్రఫ్, షాజిద్ ఖాన్ తలో రెండు వికెట్లు, హసన్ అలీ ఒక వికెట్ పడగొట్టారు.

Pak Vs Aus 2nd Test

Also Read: Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా ఫాఫ్ డు ప్లెసిస్‌ని నియమించడంపై స్పందించిన కోహ్లీ.. సంతోషంగా ఉందంటూ వీడియో విడుదల..

IND vs SL, 2nd Test, Day 2, Live Score: మొదలైన రెండో ఇన్నింగ్స్.. బరిలోకి దిగిన మయాంక్, రోహిత్..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!