AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s World Cup 2022: ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ విజయం.. సెమీస్ రేసు నుంచి కివీస్ ఔట్..

NZ vs ENG : కీలక మ్యాచులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ టీం 47.2 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి కివీస్‌ను ఓడించింది.

Women’s World Cup 2022: ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ విజయం.. సెమీస్ రేసు నుంచి కివీస్ ఔట్..
Nz Vs Eng, Women's World Cup 2022 (1)
Venkata Chari
|

Updated on: Mar 20, 2022 | 11:56 AM

Share

New Zealand Women vs England Women: మేం మునిగిపోయాం. అయితే, మిమ్మల్ని కూడా ముంచుతాం. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2022 పిచ్‌పై ఇంగ్లండ్ జట్టు ప్రస్తుతం అలాంటిదే చేస్తోంది. మొదటి 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయిన తర్వాత ఇంగ్లండ్‌కు ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై లాంటింది. అంటే ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించడం తప్పనిసరిగా మారింది. తాజాగా ఇంగ్లండ్ బాధితురాలుగా న్యూజిలాండ్ టీం మారింది. ఇంగ్లండ్ ఉమెన్స్ 1 వికెట్ తేడాతో కివీస్ టీం గెలిచింది. టోర్నీలో ఇంగ్లండ్‌కు ఇది రెండో విజయం. మరోవైపు ఓటమితో ఆతిథ్య న్యూజిలాండ్‌కు కష్టాలు ఎక్కువయ్యాయి. ఎందుకంటే ప్రస్తుతం 6 మ్యాచ్‌ల్లో వారికిది నాలుగో ఓటమి.

ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. 48.5 ఓవర్లలో 203 పరుగులకే ఆలౌటైంది. 204 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 47.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి స్కోరును ఛేదించింది. అయితే చివరి క్షణంలో ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా మారింది. అంటే విజయం ఎటువైపు ఉందో చెప్పలేనతంగా మారింది.

11 బంతుల్లోనే 4 వికెట్లు..

ఇంగ్లండ్‌ 9 వికెట్లలో చివరి 4 వికెట్లు కేవలం 11 బంతుల్లోనే పడిపోవడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ పెరిగింది. అర్ధ సెంచరీ చేసి నేట్ సీవర్ వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ ఆరో వికెట్ గా 44వ ఓవర్ రెండో బంతికి నేట్ వికెట్ పడింది. ఈ సమయానికి ఇంగ్లండ్ స్కోరు 187 పరుగులు. దీని తర్వాత మరో 10 బంతుల్లో మరో 3 వికెట్లు పడిపోయి టెన్షన్ పెంచింది. చివరకు అన్య ష్రూబ్సోల్ మాత్రం ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా ఒక ఫోర్ కొట్టడంతో స్కోర్స్ లెవల్ చేసింది. అనంతరం మరో సింగిల్ తీసి ఇంగ్లండ్‎‌కు విజయాన్ని సాధించింది.

Follow Us
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..