AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MI IPL 2023 Auction: రోహిత్ ‘బెంగ’ తీరింది.. యువ ప్లేయర్స్‌కు జోడిగా హిట్టర్లు.. ముంబై జాబితా ఇదే.

Mumbai Indians Auction Players List: ఐపీఎల్ 2023 మినీ వేలం ముగిసింది. ఈ ఆక్షన్‌లో ముంబై ఇండియన్స్ మొదటిగా రూ. 17.50 కోట్లు వెచ్చించి ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్

MI IPL 2023 Auction: రోహిత్ 'బెంగ' తీరింది.. యువ ప్లేయర్స్‌కు జోడిగా హిట్టర్లు.. ముంబై జాబితా ఇదే.
Mi Ipl Auction
Ravi Kiran
|

Updated on: Dec 23, 2022 | 10:20 PM

Share

ఐపీఎల్ 2023 మినీ వేలం ముగిసింది. ఈ ఆక్షన్‌లో ముంబై ఇండియన్స్ మొదటిగా రూ. 17.50 కోట్లు వెచ్చించి ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత పర్స్‌లో మిగిలిన తక్కువ డబ్బులతో మిగతా ఆటగాళ్లను వేలంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఐపీఎల్‌ ముంబై ఇండియన్స్‌కు కలిసి రాలేదని చెప్పాలి. కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంతో సరిపెట్టుకుంది. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది ట్రోఫీ గెలుచుకునేందుకు చక్కటి కాంబినేషన్స్‌తో కూడుకున్న జట్టును తయారు చేసుకుంది. మినీ వేలంలో అసలైన ప్లేయర్‌ను అత్యధిక ధరకు కొనుగోలు చేసి.. ఆ ఖాళీని కాస్తా కంప్లీట్ చేసింది.

మరోవైపు ఐపీఎల్ మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ 13 మంది ఆటగాళ్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఆ జట్టు కీలక ఆటగాడైన కీరన్ పొలార్డ్ కూడా ఉన్నాడు. స్టబ్స్, బ్రేవిస్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ లాంటి యువ ప్లేయర్స్‌పై విశ్వాసం ఉంచిన ఈ యాజమాన్యం.. వారిని వదులుకోకుండా టీంలో అట్టిపెట్టుకుంది.

  • వేలానికి ముందు రిలీజ్ చేసిన ప్లేయర్స్:

కీరన్ పొలార్డ్, అన్మోల్ ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయాల్, తంపి, సామ్స్, ఫాబిన్ ఆలిన్, ఉనద్కట్, మార్కండే, మురుగన్ అశ్విన్, బుద్ది, మెరెడిత్, సంజయ్ యాదవ్, టై మిల్స్

  • రిటైన్ ప్లేయర్స్:

రోహిత్ శర్మ, టిమ్ డేవిడ్, రామన్‌దీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, స్టబ్స్, బ్రెవిస్, ఆర్చర్, బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కార్తికేయ, షోకీన్, బెహ్రెన్‌డ్రూఫ్, మధ్వల్

  • మినీ వేలంలో కొనుగోలు చేసిన ప్లేయర్స్:

విష్ణు వినోద్, డుయన్ జాన్సన్, కామెరాన్ గ్రీన్, షామ్స్ ములని, నేహళ్ వధేరా, ఝే రిచర్డ్‌సన్, పియూష్ చావ్లా, రాఘవ్ గోయల్

  • ముంబై ఇండియన్స్ ఫుల్ స్క్వాడ్:

రోహిత్ శర్మ, టిమ్ డేవిడ్, రామన్‌దీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, స్టబ్స్, బ్రెవిస్, ఆర్చర్, బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కార్తికేయ, షోకీన్, బెహ్రెన్‌డ్రూఫ్, మధ్వల్, విష్ణు వినోద్, డుయన్ జాన్సన్, కామెరాన్ గ్రీన్, షామ్స్ ములని, నేహళ్ వధేరా, ఝే రిచర్డ్‌సన్, పియూష్ చావ్లా, రాఘవ్ గోయల్

Follow Us
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..