LSG IPL Auction 2025: లెఫ్ట్ హ్యాండర్లు.. ముగ్గురు భారీ హిట్టర్లు..ఒక్క మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ప్లేయర్‌.. ఎల్‌ఎస్‌జీ టీమ్‌ను చూస్తే షాకే .!

Lucknow Super Giants IPL Auction Players : లక్నో సూపర్ జెయింట్స్ వేలం మొదటి రోజు ఏడుగురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అందుల్లో రిషబ్ పంత్‌ను రూ. 27 కోట్లు, IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.

LSG IPL Auction 2025: లెఫ్ట్ హ్యాండర్లు.. ముగ్గురు భారీ హిట్టర్లు..ఒక్క మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ప్లేయర్‌.. ఎల్‌ఎస్‌జీ టీమ్‌ను చూస్తే షాకే .!
LSG IPL Auction

Edited By:

Updated on: Nov 26, 2024 | 11:56 AM

లక్నో సూపర్ జెయింట్స్ వేలం మొదటి రోజు ఏడుగురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అందుల్లో రిషబ్ పంత్‌ను రూ. 27 కోట్లు, IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. పేసర్ అవేష్ ఖాన్ ఎల్‌ఎస్‌జీ రెండవ అత్యంత ఖరీదైన కొనుగోలుగా నిలిచాడు. రూ.9.75 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.కోల్‌కతా రూ. 24.75 కోట్ల బిడ్‌తో గత సంవత్సరం ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ నెలకొల్పిన రికార్డును రిషబ్ పంత్‌ను రూ.27 కోట్లకు ఎల్‌ఎస్‌జీ కొనుగోలు చేసి రికార్డు బద్దలు కొట్టింది

LSG IPL 2025 జట్టు: నికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్ (రూ. 27 కోట్లు), డేవిడ్ మిల్లర్ (రూ. 7.5 కోట్లు), ఐడెన్ మార్క్రామ్ (రూ. 2 కోట్లు), మిచెల్ మార్ష్ ( రూ. 3.40 కోట్లు), అవేష్ ఖాన్ (రూ. 9.75 కోట్లు), అబ్దుల్ సమద్ (రూ. 4.20 కోట్లు), ఆర్యన్ జుయల్ (రూ. 30 లక్షలు), ఆకాష్ దీప్ (రూ. 8 కోట్లు), హిమ్మత్ సింగ్ (రూ. 30 లక్షలు), ఎం. సిద్ధార్థ్ (రూ. 75 లక్షలు), దిగ్వేష్ సింగ్ (రూ. 30 లక్షలు), షాబాజ్ అహ్మద్ (రూ. 2.40 కోట్లు), ఆకాష్ సింగ్ (రూ. 30 లక్షలు), షామర్ జోసెఫ్ (రూ. 75 లక్షలు), ప్రిన్స్ యాదవ్ (రూ. 30 లక్షలు), యువరాజ్ చౌదరి (రూ. 30 లక్షలు), రాజవర్ధన్ హంగర్గేకర్ (రూ. 30 లక్షలు), అర్షిన్ కులకర్ణి (రూ. 30 లక్షలు), మాథ్యూ బ్రీట్జ్కే (రూ. 75 లక్షలు).

మిగిలిన LSG పర్స్: రూ. 10 లక్షలు

LSG RTM కార్డ్‌లు: 0

LSG ప్లేయర్ స్లాట్‌లు: 1

LSG ఓవర్సీస్ ప్లేయర్ స్లాట్‌లు: 2

ఎల్‌ఎస్‌జీ రిటైన్డ్ ప్లేయర్స్ లిస్ట్:

నికోలస్ పూరన్ (రూ. 21 కోట్లు)

రవి బిష్ణోయ్ (రూ. 11 కోట్లు)

మయాంక్ యాదవ్ (రూ. 11 కోట్లు)

మొహ్సిన్ ఖాన్ (రూ. 4 కోట్లు)

ఆయుష్ బదోని (రూ. 4 కోట్లు)

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి