KKR vs SRH, IPL 2021: కోల్‌కతా టార్గెట్ 116.. కేకేఆర్ బౌలర్ల విజృంభన.. అత్యల్ప స్కోర్‌కే హైదరాబాద్ ఢమాల్

SRH vs KKR: టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 115 పరుగులు మాత్రమే సాధించింది. దీంతో కోల్‌కతా టీం ముందు 116 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

KKR vs SRH, IPL 2021: కోల్‌కతా టార్గెట్ 116.. కేకేఆర్ బౌలర్ల విజృంభన.. అత్యల్ప స్కోర్‌కే హైదరాబాద్ ఢమాల్
Ipl 2021, Kkr Vs Srh
Follow us

|

Updated on: Oct 03, 2021 | 9:19 PM

SRH vs KKR, IPL 2021: ఐపీఎల్ 2021 లో ఆదివారం డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచులో కోహ్లీసేన 6 పరుగులతో విజయం సాధించింద. ఇక రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ టీంల మధ్య దుబాయ్‌లో మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ టీం తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 115 పరుగులు సాధించింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు 116 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. హైదరాబాద్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి బయటపడిన సంగతి తెలిసిందే. మరోవైపు కేకేఆర్ టీంకు మాత్రం చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో కోల్‌కతా టీం అద్భుతంగా ఆడింది. బౌలర్ల దెబ్బకు హైదరాబాద్ టీం ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.

హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో కేన్ విలియమ్సన్ 26 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ఆ తరువాత అబ్దుల్ సమద్ 25, ప్రియం గార్గ్ 21, జాన్సన్ రాయ్ 10 పరుగులతో నిలిచారు. వీరు మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. మిగతా ప్లేయర్లు అంతా కేవలం సింగిల్ డిజిట్ వద్దే పెవిలియన్ చేరి నిరాశ పరిచారు. సాహా 0, అభిషేక్ శర్మ 6, జాన్సన్ హోల్డర్ 2, రషీద్ ఖాన్ 8 పరుగులు సాధించాడు. భువనేశ్వర్ 6, సిద్ధార్ద్ కౌల్ 3 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లలో టిం సౌతి, శివం మావి, వరుణ్ చక్రవర్తి తలో 2 వికెట్లు, షకిబ్ అల్ హసన్ ఒక వికెట్ పడగొట్టారు.

Also Read:  IPL 2021, RCB vs PBKS Match Result: ఉత్కంఠ మ్యాచులో కోహ్లీసేనదే విజయం.. ప్లే ఆఫ్‌కు చేరిన బెంగళూరు

RCB vs PBKS, IPL 2021: పంజాబ్ టార్గెట్ 165.. మ్యాక్స్‌వెల్ అర్థ శతకం.. చెరో 3 వికెట్లతో ఆర్‌సీబీ నడ్డి విరిచిన హెన్రిక్స్, షమీ

Latest Articles
ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రక్తదానం చేసిన ఫ్యాన్స్..ఫొటోస్ వైరల్
ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రక్తదానం చేసిన ఫ్యాన్స్..ఫొటోస్ వైరల్
కొత్త యాప్‌ డౌన్‌లోడ్ చేస్తున్నారా.? ఈ విషయాలు చెక్‌ చేసుకోండి
కొత్త యాప్‌ డౌన్‌లోడ్ చేస్తున్నారా.? ఈ విషయాలు చెక్‌ చేసుకోండి
కోల్‌కతాను ఢీ కొట్టనున్న హైదరాబాద్.. ప్లే ఆఫ్స్ పూర్తి షెడ్యూల్..
కోల్‌కతాను ఢీ కొట్టనున్న హైదరాబాద్.. ప్లే ఆఫ్స్ పూర్తి షెడ్యూల్..
టాప్‌ లేపుతున్న రైల్వే స్టాక్‌.. ఏడాదిలో 170శాతానికి పైగా వృద్ధి
టాప్‌ లేపుతున్న రైల్వే స్టాక్‌.. ఏడాదిలో 170శాతానికి పైగా వృద్ధి
6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాల్లో ఓటింగ్
6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాల్లో ఓటింగ్
వారంలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల
వారంలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల
తక్కువ బడ్జెట్లో బెస్ట్‌ ట్యాబ్లెట్‌ కావాలా? నంబర్‌ వన్‌ ఆప్షన్‌
తక్కువ బడ్జెట్లో బెస్ట్‌ ట్యాబ్లెట్‌ కావాలా? నంబర్‌ వన్‌ ఆప్షన్‌
JEE Main పేపర్‌-2 టాప్‌ ర్యాంకర్లు వీరే.. సత్తా చాటిన AP కుర్రాడు
JEE Main పేపర్‌-2 టాప్‌ ర్యాంకర్లు వీరే.. సత్తా చాటిన AP కుర్రాడు
నేటి నుంచే తెలంగాణ టెట్‌ ఎగ్జామ్‌.. పూర్తి షెడ్యూల్ ఇదే..
నేటి నుంచే తెలంగాణ టెట్‌ ఎగ్జామ్‌.. పూర్తి షెడ్యూల్ ఇదే..
తెలంగాణ ఇంటర్‌ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్‌ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ 2024 ఫలితాలు విడుదల
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..