KKR vs SRH, Playing 11: టాస్ గెలిచిన కోల్‌కతా.. హైదరాబాద్‌ టీంలో కీలక మార్పు.. ఇరుజట్ల ప్లేయింగ్ XI ఇదే..

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య లీగ్ దశ మ్యాచ్ మొదలైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. లీగ్‌లో ఇప్పటి వరకు ఇరు జట్లు తలో 3 మ్యాచ్‌లు ఆడాయి.

KKR vs SRH, Playing 11: టాస్ గెలిచిన కోల్‌కతా.. హైదరాబాద్‌ టీంలో కీలక మార్పు.. ఇరుజట్ల ప్లేయింగ్ XI ఇదే..
Kkr Vs Srh, Playing 11
Follow us
Venkata Chari

|

Updated on: Apr 14, 2023 | 7:14 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య లీగ్ దశ మ్యాచ్ మొదలైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన

లీగ్‌లో ఇప్పటి వరకు ఇరు జట్లు తలో 3 మ్యాచ్‌లు ఆడాయి. కోల్‌కతా రెండు గెలిచి, ఒకటి ఓడిపోగా, హైదరాబాద్‌ ఒకటి గెలిచి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

ఈ సీజన్‌లో తమ మొదటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమిని ఎదుర్కొన్న KKR గొప్ప పునరాగమనం చేసింది. కోల్‌కతా ఉత్సాహంగా ఉంది. రెండో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)పై ఆ జట్టు విజయం సాధించింది. అదే సమయంలో గుజరాత్ టైటాన్స్ (GT)పై రింకూ సింగ్ చివరి ఐదు బంతుల్లో 5 సిక్సర్లు కొట్టి తన జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విధంగా హ్యాట్రిక్ విజయాన్ని పూర్తి చేయడంపై కేకేఆర్ కళ్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ తొలి రెండు మ్యాచ్‌ల్లో ప్రభావం చూపలేకపోయింది. ఆ జట్టు తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌ చేతిలో, రెండో మ్యాచ్‌లో లక్నో చేతిలో ఓడిపోయింది. రాహుల్ త్రిపాఠి అజేయంగా 74 పరుగుల ఇన్నింగ్స్ ఆధారంగా గత మ్యాచ్‌లో హైదరాబాద్‌ మళ్లీ ఎనిమిది వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. ఈ విజయం తర్వాత కేకేఆర్‌కు గట్టిపోటీనిచ్చేందుకు హైదరాబాద్ జట్టు నూతనోత్సాహంతో బరిలోకి దిగనుంది.

ఇరు జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్(సి), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్(w), మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(w), N జగదీసన్, నితీష్ రాణా(c), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, సుయాష్ శర్మ, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చకరవర్తి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని..
ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని..
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!