IPL 2023: ఢిల్లీ టీంతో జతకట్టిన రిషబ్ పంత్.. ఆటగాళ్లతో కలిసి మైదానంలో రచ్చ.. వైరల్ ఫొటోస్..
ఆర్‌సీబీతో మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు నెట్స్‌లో చెమటలు పట్టిస్తున్నారు. అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ శిక్షణా శిబిరంలో రిషబ్ పంత్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.