AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KKR vs RR, IPL 2024: సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

Kolkata Knight Riders vs Rajasthan Royals: సునీల్ నరైన్ మళ్లీ రెచ్చిపోయాడు. రాజస్థాన్ బౌలర్లను చితకబాదుతూ మెరుపు సెంచరీ నమోదు చేశాడు. కేవలం 56 బంతుల్లోనే 13 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 109 పరుగులు చేసి ఔటయ్యాడు నరైన్. దీంతో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి...

KKR vs RR, IPL 2024: సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
Kolkata Knight Riders
Basha Shek
|

Updated on: Apr 16, 2024 | 9:40 PM

Share

Kolkata Knight Riders vs Rajasthan Royals: సునీల్ నరైన్ మళ్లీ రెచ్చిపోయాడు. రాజస్థాన్ బౌలర్లను చితకబాదుతూ మెరుపు సెంచరీ నమోదు చేశాడు. కేవలం 56 బంతుల్లోనే 13 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 109 పరుగులు చేసి ఔటయ్యాడు నరైన్. దీంతో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (10), శ్రేయస్‌ అయ్యర్‌ (11), రసెల్‌ (13) నిరాశపరిచారు. రఘువంశీ (30) కొన్ని చూడచక్కని షాట్లు ఆడాడు. ఆఖరులో రింకూ సింగ్‌ ( 9 బంతుల్లో 20 నాటౌట్, ఒక ఫోర్, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్‌ఖాన్‌, కుల్‌దీప్‌సేన్‌ చెరో 2 వికెట్లు తీయగా.. బౌల్ట్‌, చాహల్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

Follow Us
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!
దుష్టులతో వాదనలు వద్దు... దూరంగా ఉండటమే తెలివి!
దుష్టులతో వాదనలు వద్దు... దూరంగా ఉండటమే తెలివి!
వర్షాకాలంలో మజ్జిగ తాగుతున్నారా? ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే!
వర్షాకాలంలో మజ్జిగ తాగుతున్నారా? ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే!
ప్రజా సమస్యలపై ఎవరొచ్చినా కలిసి పోరాడుతాంః జగన్
ప్రజా సమస్యలపై ఎవరొచ్చినా కలిసి పోరాడుతాంః జగన్
గ్యాస్‌తో పనే లేదు.. ఛార్జింగ్ స్టౌలు వచ్చేసాయి..
గ్యాస్‌తో పనే లేదు.. ఛార్జింగ్ స్టౌలు వచ్చేసాయి..
40 డిగ్రీలకే కరుగుతున్న రోడ్లు.. భారత్‌లో 45 డిగ్రీలు దాటినా ఎలా?
40 డిగ్రీలకే కరుగుతున్న రోడ్లు.. భారత్‌లో 45 డిగ్రీలు దాటినా ఎలా?