AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Joe Root: అదేంటి భయ్యా.. బట్టతలపై బంతితో ఇలా కూడా చేయొచ్చా..

మంగళవారం (అక్టోబర్ 15) ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో తొలిరోజు ఆటలో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ చేసిన ఓ పని అందరి దృష్టిని ఆకర్షించింది. జో రూట్ బంతి మెరుపు రావడం కోసం స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్‌పై బట్టతలపై బంతిని రుద్దుతున్నాడు. ప్రస్తుతం ఈ సరదా సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Joe Root
Velpula Bharath Rao
|

Updated on: Oct 15, 2024 | 8:52 PM

Share

మంగళవారం (అక్టోబర్ 15) ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో తొలిరోజు ఆటలో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ చేసిన ఓ పని అందరి దృష్టిని ఆకర్షించింది. జో రూట్ బంతి మెరుపు రావడం కోసం స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్‌పై బట్టతలపై బంతిని రుద్దుతున్నాడు. ప్రస్తుతం ఈ సరదా సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత లీచ్ అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్‌లను సింగిల్ డిజిట్ స్కోర్‌లకే అవుట్ అయ్యారు.సైమ్ అయూబ్, కమ్రాన్ గులామ్ 149 పరుగుల భాగస్వామ్యంతో ఆతిథ్య జట్టును తిరిగి ట్రాక్‌లోకి తీసుకువచ్చారు. అయూబ్ 160 బంతుల్లో 77 పరుగులు చేయగా, మాజీ కెప్టెన్ బాబర్ ఆజం స్థానంలో గులామ్ సెంచరీ చేశాడు.

డిసెంబర్ 2022 తర్వాత పాకిస్థాన్ తరఫున హాఫ్ సెంచరీ సాధించిన మొదటి నాలుగో నంబర్ బ్యాటర్‌గా గులామ్ నిలిచాడు. సిరీస్‌లో పాకిస్థాన్ 1-0తో వెనుకబడి, ఫిబ్రవరి 2021 తర్వాత స్వదేశంలో టెస్ట్ క్రికెట్‌లో మొదటి విజయం కోసం చూస్తోంది. పాకిస్థాన్ గడ్డపై ఆతిథ్య జట్టు విజయం సాధించలేకపోయింది.

వీడియో ఇదిగో:

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం

జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!

వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ

ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్

ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!

రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..

పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి

జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..

నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు