అరెరే పుల్లగా మారిన పిండిన సరిచేయడం ఇంత సింపులా.. ఈ చిట్కా ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం!
చాలా మంది ఇంట్లో ఇడ్లీ లేదా దోసలు చేసేందుకు రెడీ చేసుకున్న పిండి కొన్ని సార్లు త్వరగా పులిసిపోతుంది. అయితే ఆ పిండిని ఏం చేయాలో తెలియక చాలా మంది దాన్ని పారబోస్తుంటారు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో మీరు పిండిని వృథా చేయకుండానే దాని పులుపును తగ్గించి, మంచి మెత్తటి ఇడ్లీలు, దోశలు వేసుకోవచ్చు అదేలా ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
