ఆ ఇద్దరి వల్లే ఐపీఎల్ వాయిదా పడిందా..? పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు..! తెలుసుకోండి..

IPL 2021 Postponed : కరోనా కారణంగా ఐపీఎల్ 14 వ సీజన్‌ వాయిదా వేయాలని బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఆ ఇద్దరి వల్లే ఐపీఎల్ వాయిదా పడిందా..? పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు..! తెలుసుకోండి..
2 Bookies
Follow us

|

Updated on: May 05, 2021 | 9:38 PM

IPL 2021 Postponed : కరోనా కారణంగా ఐపీఎల్ 14 వ సీజన్‌ వాయిదా వేయాలని బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా పలువురు ఆటగాళ్ళు, అధికారుల నుంచి వచ్చిన కరోనా నివేదికలు పాజిటివ్‌గా తేలాయి. తరువాత బయో బబుల్ పై ప్రశ్నలు వచ్చాయి. బయో-బబుల్ ఉన్నప్పటికీ కరోనా ప్రవేశం వెనుక గల కారణాలను బీసీసీఐ పరిశీలిస్తోంది. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆదివారం రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అక్రమంగా మైదానంలోకి ప్రవేశించడానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు. మే 2న మ్యాచ్ సందర్భంగా ఇద్దరు బుకీలు అరుణ్ జైట్లీ స్టేడియంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నకిలీ పాస్ దొరికింది. వారిద్దరిపై కేసు నమోదైంది. ఐపిఎల్‌ను బయో బబుల్‌లో నిర్వహించారు అయితే అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే లోపలికి వెళ్లడానికి అవకాశం ఉంటుంది. మరి వీరు ఎందుకు వచ్చారని అనుమానం కలుగుతోంది.

టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఐపీఎల్ 2021 మ్యాచ్‌లో బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించింది.

కరోనా కాలంలో ఇంట్లో ఉండే బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా ? అయితే ఇలాంటి ఫుడ్ తీసుకుంటే రిజల్ట్ పక్కా..

AP Curfew : తొలిరోజు ఏపీ కర్ఫ్యూలో “సిత్రాలు”.. బంగారం, మందు, మాంసం దుకాణాలపై ఎగబడ్డ జనం.. రాష్ట్ర సరిహద్దులు మూసివేత

Sauropod Dinosaur: 10 కోట్ల ఏళ్లనాటి సారోపాడ్ డైనోసార్ ఎముకలు లభ్యం.. మేఘాలయలో కొనసాగుతున్న అణ్వేషణ..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..