AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బబ్బా.. గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!

Ashada Purnima 2026 Horoscope: జూలై 29న వచ్చే ఆషాఢ పౌర్ణమి (గురు పూర్ణిమ) సందర్భంగా ఏర్పడుతున్న ప్రత్యేక గ్రహయోగాలు ఆరు రాశుల వారికి విశేష శుభ ఫలితాలను అందించనున్నాయి. ఆదాయం, సంపద, పదోన్నతులు, గౌరవం, అదృష్టం, కొత్త అవకాశాలు కలిసిరానున్నాయి. గురు పూర్ణిమ రోజున గురు గ్రహంతో పాటు దత్తాత్రేయ స్వామిని పూజించడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 22, 2026 | 5:07 PM

Share
ఈ నెల(జూలై) 29న మకర రాశిలో సంచారం చేస్తున్న చంద్రుడితో కర్కాటక రాశిలో ఉన్న రవికి సమసప్తక దృష్టి ఏర్పడడం వల్ల ఆషాఢ పౌర్ణమి లేదా గురు పూర్ణిమ ఏర్పడింది. చంద్ర, రవులతో పాటు ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుకు చంద్రుడికి మధ్య పరస్పర వీక్షణ ఏర్పడడం విశేషం. ఈ పౌర్ణమి వల్ల మేషం, కర్కాటకం, కన్య, తుల, మకర, మీన రాశులకు ఆదాయ వృద్ధి, సంపద వృద్ధి, పదోన్నతులు, అధికారం, మంచి పరిచయాలు వంటి అదృష్టాలు కలుగుతాయి. ఈ పౌర్ణమి ఫలితాలు నెల రోజుల పాటు కొనసాగుతాయి. గురు పూర్ణిమ రోజున గురు గ్రహానికి, దత్తాత్రేయ స్వామికి పూజ చేయడం వల్ల అనేక శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.

1 / 7
మేషం: ఈ రాశికి చతుర్థ, దశమ స్థానాల్లో పౌర్ణమి ఏర్పడుతున్నందువల్ల ఈ రాశివారికి ఇంటా బయటా సుఖ సంతోషాలు వర్ధిల్లుతాయి. ఉద్యోగంలో అనుకూలతలు పెరుగుతాయి. ఆశించిన పదోన్నతి లభించే అవకాశం ఉంది. అధికారులు, సహోద్యోగుల నుంచి ఆదరణ పెరుగుతుంది. అనేక మార్గా లలో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. సామాజికంగా హోదా, స్థాయి పెరుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.

2 / 7
కర్కాటకం: గురు పూర్ణిమ కారణంగా రాశ్యధిపతి చంద్రుడికి బలం పెరుగుతున్నందువల్ల అనారోగ్యాల నుంచి బయటపడడం, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభించడం వంటివి జరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. విదేశీయానానికి, విదేశాల్లో ఉద్యోగాలకు అవకాశం ఉంది. మాతృ సౌఖ్యం లభిస్తుంది. తల్లి వైపు నుంచి సంపద కలిసి వస్తుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం  పెరుగుతుంది.

3 / 7
కన్య: ఈ రాశికి పంచమ, లాభ స్థానాల్లో పౌర్ణమి ఏర్పడడం వల్ల అనేక విధాలుగా అదృష్టం కలుగు తుంది. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వమూలక ధన లాభం, సత్కారా లకు అవకాశం ఉంది. రాజపూజ్యాలు కలుగుతాయి. పిల్లలు వృద్ధిలోకి రావడం, వారి నుంచి శుభ వార్తలు వినడం జరుగుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారమవుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది.

4 / 7
తుల: ఈ రాశికి చతుర్థ, దశమ స్థానాల్లో పౌర్ణమి ఏర్పడుతున్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా, సామాజికంగా కూడా హోదా, పలుకుబడి పెరుగుతాయి. కుటుంబ సౌఖ్యం వృద్ధి చెందు తుంది. గృహ, వాహన సౌకర్యాలు అమరుతాయి. ఆస్తి సమస్య అనుకూలంగా పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఉద్యోగం లభిస్తుంది. విదేశీ ఆఫర్లు కూడా అందవచ్చు. ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

5 / 7
మకరం: ఇదే రాశిలో పౌర్ణమి ఏర్పడుతున్నందువల్ల వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మానసిక ఒత్తిడి నుంచి బయటపడడం జరుగుతుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ మాటకు, చేతకు తిరుగుండదు. హోదా పెరగడానికి కూడా అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. మాతృ సౌఖ్యానికి అవకాశముంది.

6 / 7
మీనం: ఈ రాశికి పంచమ, లాభ స్థానాల్లో పౌర్ణమి ఏర్పడుతున్నందువల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థాయి పరిచయాలు వృద్ది చెందుతాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితంలో శుభ పరి ణామాలు చోటు చేసుకుంటాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలు వెళ్లడం కూడా జరుగుతుంది.

7 / 7
Follow Us
పిల్లల ఎత్తును పెంచే కమ్మటి హల్వా.. వారం రోజులు నిల్వ ఉండటం పక్కా

కూతురు వేరే మతం వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తండ్రి ఆస్తిలో హక్కు..

5 సినిమాలు చేస్తే ఒకేఒక్క హిట్
5 సినిమాలు చేస్తే ఒకేఒక్క హిట్
రైలులో ఎక్కిన తర్వాత లోయర్ బెర్త్ పొందడం ఎలా? ఇలా చేయండి..!

చికెన్‌తో ఒక్కసారి ఈ రెసిపీ చేయండి.. రుచికి బానిస అవ్వాల్సిందే

ఆగస్టు 10న జరిగిన ఈ మ్యాచ్ గుర్తుందా?
ఆగస్టు 10న జరిగిన ఈ మ్యాచ్ గుర్తుందా?
బండ్ల గణేష్ కుమారుడిని చూశారా? డ్యాన్స్ అదరగొట్టేశాడు.. వీడియో

పోర్ట్రానిక్స్ నుంచి రీఛార్జబుల్‌ బ్యాటరీలు.. ధర, ఫీచర్లు ఇవే!

ఒక్క ఫోన్‌కాల్‌తో గేటు వద్ద ఆగిన రైలు..! స్పందించిన రైల్వేశాఖ

ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి పోషకాల నిధి ఈ వెజ్ సూప్.. 