AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది

ఆషాడ మాసం వచ్చింది అన్ని చోట్లా సందడి మొదలైంది. ఇంకా ఈ మాసం జ్యోతిష్య శాస్త్రంలో ముఖ్యమైనది. ఇక ఇదే మాసంలో హర్షన యోగం, వజ్ర యోగం కూడా ఏర్పడుతాయి. దీని వలన మూడు రాశుల వారికి వీళ్ళు కూడా ఊహించలేని అదృష్టం వీరి వెంట ఉంటుంది. మరి, లేట్ చేయకుండా ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jul 22, 2026 | 4:37 PM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
ఆషాడ మాసం వచ్చింది అన్ని చోట్లా సందడి మొదలైంది. ఇంకా ఈ మాసం జ్యోతిష్య శాస్త్రంలో ముఖ్యమైనది. ఇక ఇదే మాసంలో హర్షన యోగం, వజ్ర యోగం కూడా ఏర్పడుతాయి. దీని వలన మూడు రాశుల వారికి వీళ్ళు కూడా ఊహించలేని అదృష్టం వీరి వెంట ఉంటుంది. మరి, లేట్ చేయకుండా ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

ఆషాడ మాసం వచ్చింది అన్ని చోట్లా సందడి మొదలైంది. ఇంకా ఈ మాసం జ్యోతిష్య శాస్త్రంలో ముఖ్యమైనది. ఇక ఇదే మాసంలో హర్షన యోగం, వజ్ర యోగం కూడా ఏర్పడుతాయి. దీని వలన మూడు రాశుల వారికి వీళ్ళు కూడా ఊహించలేని అదృష్టం వీరి వెంట ఉంటుంది. మరి, లేట్ చేయకుండా ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

2 / 5
మిథున రాశి: ఈ రాశి  వారికి మంచి రోజులు మొదలవ్వబోతున్నాయి.అన్ని రకాలుగా ముందుకు వస్తారు. మీరు చేసే ప్రతి పనిలో దేవుని ఆశీస్సులు ఉంటాయి. ఇంకా  కష్టపడి పని చేసినందుకు బోనస్ అందుకుంటారు. ఇంకా పిల్లలకి సంబంధించిన పనుల్లో విజయవంతం అవుతారు. వీరి వైవాహిక జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది.

3 / 5
తులా రాశి : ఈ రాశి వారు ఆర్థికంగా కలిసి వస్తుంది. ఇంకా వీరి సంపద కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాదు, లక్ష్మి దేవి అనుగ్రహం ఉంటుంది. ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు కూడా ఉంటాయి. ఇంకా వీళ్లు మొదలు పెట్టిన పూర్తి చేస్తారు. ఇంకా వీరి కష్టానికి తగిన ప్రతి ఫలం పొందుతారు. అలాగే ఈ సమయంలో ఏదైనా కొత్త వ్యాపారం స్టార్ట్ చేస్తారు.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us