AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టడంలో నెంబర్ 1 ఇదే

ఇవి చూడటానికి తెల్లగా, చిన్నగా ఉంటాయి. వీటిని మనం తినే వంటల్లో వేసుకుంటాము. అయితే, పూర్వం వాటిని వీటిని ఎక్కువగా మందుల కోసం వాడేవాళ్లు. మిగతా పప్పు దినుసుల్లాగా కాకుండా ఇవి మోస్ట్ పవర్ఫుల్. వీటితో మన శరీరానికి కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jul 22, 2026 | 5:08 PM

Share
ఇవి చూడటానికి తెల్లగా, చిన్నగా ఉంటాయి. అవే గస గసాలు వీటిని మనం తినే వంటల్లో వేసుకుంటాము. అయితే, పూర్వం వాటిని వీటిని ఎక్కువగా మందుల కోసం వాడేవాళ్లు. మిగతా పప్పు దినుసుల్లాగా కాకుండా ఇవి మోస్ట్ పవర్ఫుల్. వీటితో మన శరీరానికి కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
ఇది తెలియక ఎంతో మంది వీటిని పక్కన పెడుతుంటారు. అయితే, ఇక్కడ వీటి గురించి తెలిసిన తర్వాత మార్కెట్ కి వెళ్ళి మరి కొనుక్కుంటారు ఇవి అంత మంచివి. ఈసారి మసాలా ఐటెమ్స్ కొనుగోలు చేసేటప్పుడు ఈ గసగసాలను కొనేందుకు  ఇష్టపడతారు. ఇప్పుడవి కొనకపోతే లాభాలు మిస్ అవుతామా అని అనుకుంటారు.

2 / 5
శ్వాస సమస్యలకు ఇది ఈజీగా చెక్ పెడుతుంది. ఎందుకంటే, దీనిలో అనారోగ్య సమస్యలను తగ్గించే గుణాలు ఉంటాయి. ఎక్స్పెక్టోరెంట్, సిమల్సేంట్ గుణాలు కలిగి ఉంటాయి. అందువలన శ్వాస సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తాయి.  అయితే, వాటిలో దగ్గు, ఆస్తమా వంటి వాటిని కూడా ఇవి తగ్గిస్తాయి. కాబట్టి, వీటిని అలవాటు చేసుకోండి

3 / 5
ఇంకా ఈ గస గసాలు మలబద్దకాన్ని కూడా తగ్గిస్తాయి. ఇంకా దీనిలో  ఫైబర్ పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది పేగులను క్లీన్ చేస్తుంది. ఆ మలబద్దకాన్ని కూడా క్రమేణా తగ్గేలా చేస్తుంది. అంతేకాదు, నిద్ర తక్కువగా ఉన్నవాళ్లు కూడా వీటిని తీసుకుంటే మంచిది. 
అలాంటి వాళ్ళు వీటిని తీసుకోవాలి.

ఇంకా ఈ గస గసాలు మలబద్దకాన్ని కూడా తగ్గిస్తాయి. ఇంకా దీనిలో ఫైబర్ పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది పేగులను క్లీన్ చేస్తుంది. ఆ మలబద్దకాన్ని కూడా క్రమేణా తగ్గేలా చేస్తుంది. అంతేకాదు, నిద్ర తక్కువగా ఉన్నవాళ్లు కూడా వీటిని తీసుకుంటే మంచిది. అలాంటి వాళ్ళు వీటిని తీసుకోవాలి.

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!