IPL Mega Auction 2025: ఐపీఎల్ 2025 మెగా-వేలం పూర్తి వివరాలు..

IPL 2025 మెగా వేలంలో, ముంబై ఇండియన్స్ ఆర్జున్ టెండూల్కర్‌ను ₹30 లక్షలకు కొనుగోలు చేసింది, రాజస్థాన్ రాయల్స్ 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ₹1.1 కోట్లకు సొంతం చేసుకుంది, అలాగే ప్రియాంష్ ఆర్యను పంజాబ్ కింగ్స్ ₹3.80 కోట్లకు కొనుగోలు చేసింది. కీలక ఆటగాళ్ళు, బిడ్‌లు భారీగా జరిగాయి, ఇందులో RCB, CSK, LSG, MI తదితర జట్లు తమ స్క్వాడ్లను బలోపేతం చేసుకున్నాయి. అత్యధిక ధరకు రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ₹27 కోట్లకు కొనుగోలు చేసింది.

IPL Mega Auction 2025: ఐపీఎల్ 2025 మెగా-వేలం పూర్తి వివరాలు..
Ipl Team Owners
Follow us
Narsimha

|

Updated on: Nov 26, 2024 | 12:05 PM

ఈ సారి IPL 2025 మెగా-వేలం భారీ ఉత్కంఠతో ముగిసింది. చివరి రౌండ్‌లో, ముంబై ఇండియన్స్ ఆర్జున్ టెండూల్కర్ను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. పృథ్వీ షా కోసం ఈసారి బిడ్డర్లు ముందుకు రాలేదు. అత్యంత ఆసక్తికరంగా 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే, డిపిఎల్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన యువ ఆటగాడు ప్రియాంష్ ఆర్యను పంజాబ్ కింగ్స్ రూ. 3.80 కోట్లకు సొంతం చేసుకుంది.

ముఖ్యమైన కొనుగోళ్లు

ఆర్సీబీ టీమ్ డేవిడ్‌ను రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ అన్షుల్ కాంబోజ్‌ను రూ. 3.40 కోట్లకు సంతకం చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భువనేశ్వర్ కుమార్‌ను రూ. 10.75 కోట్లకు తీసుకుంది. ముంబై ఇండియన్స్ దీపక్ చాహర్‌ను రూ. 9.25 కోట్లకు కొనుగోలు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్‌ను రూ. 27 కోట్లకు సొంతం చేసుకుని ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు కొనుగోలు చేసిన ఆటగాడిగా నిలిపింది.

మెగావేలం తరువాత ఏ జట్టులో ఏఏ ఆటగాడు ఉన్నారో ఓసారి పరిశీలిద్దాం..

GT ఫైనల్ స్క్వాడ్

రషీద్ ఖాన్, శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, కగిసో రబాడ, జోస్ బట్లర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, నిశాంత్ సింధు, మహిపాల్ లోమ్రోర్, కుమార్ కుషాగ్రా, అనూజ్ రావత్, మానవ్ సుతార్, వాషింగ్ టన్ సుందర్, కోయెట్టి, అర్హద్ ఖాన్, గుర్నూర్ బ్రార్, షెర్సేన్ రూధర్పోర్ట్, సాయి కిషోర్, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, గ్లెన్స్ ప్రిలిప్స్, కరీం జనత్, కుల్వంత్ ఖేజ్రాలియా.

MI ఫైనల్ స్క్వాడ్

జస్త్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్, నమన్ ధీర్, రాబిన్ మింజ్, కరణ్ శర్మ, ర్యాన్ రికెల్టన్, దీపక్ చాహర్, అల్లా ఘజన్ఫర్, విల్ జాక్స్, అశ్వనీ కుమార్, మిచెల్ సాంట్నర్, రీస్ టోప్లీ, కృష్ణన్ శ్రీజిత్, రాజ్ అంగద్ బావ, సత్యనారాయణ రాజు, బెవోన్ జాకబ్స్, అర్జున్ టెండూల్కర్, లిజాద్ విలియమ్స్, విఘ్నేష్ పుత్తూరు.

RR ఫైనల్ స్క్వాడ్

సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ద్రువ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, సందీప్ శర్మ, జోప్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, వనిందు హసరంగా, ఆకాశ్ మధ్యల్, కుమార్ కార్తికేయ, నితీష్ రాణా, తుషార్ దేష్పాండే, శుభం దుబే, ఫజల్హక్ ఫారూఖీ వైభవ్ సూర్యవంశీ, క్వేనా మఫాకా, కునాల్ రాథోడ్, అశోక్ శర్మ.

RCB ఫైనల్ స్క్వాడ్

విరాట్ కోహ్లి, రజత్ పాటీదార్, యశ్ దయాల్, లియామ్ లివింగ్ స్టోన్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, జోష్ హేజిల్ వుడ్, రసిఖ్ దార్, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, స్వప్నిల్ సింగ్. టిమ్ డేవిడ్, రామారియో షెపర్డ్, నువాన్ తుషార, మనోజ్ భాండాగే, జాకబ్ బెథెల్, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్ చికార, లుంగీ ఎంగిడి, అభినందన్ సింగ్, మోహిత్ రాతే.

LSG ఫైనల్ స్క్వాడ్

నికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్, ఆయుష్ బడోని, రిషబ్ వంత్, డేవిడ్ మిల్లర్, ఎడెన్ మార్కరం, మిచెల్ మార్ష్, ఆవేశ్ ఖాన్, అబ్దుల్ సమద్, ఆర్వన్ జుయల్, ఆకాష్ దీప్, హిమ్మత్ సింగ్, ఎమ్.సిద్ధార్థ్, దిగ్వేష్ సింగ్, షాబాజ్ అహ్మద్, ఆకాష్ సింగ్, షామార్ జోసెఫ్, ప్రిన్స్ యాదవ్, యువరాజ్ చౌదరి, రాజవర్దన్ హంగర్గేకర్, అర్షిన్ కులకర్ణి, మాథ్యూ బ్రీట్జ్కే,

DC ఫైనల్ స్క్వాడ్

అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, మిచెల్ స్టార్, KL రాహుల్, హ్యారీ బ్రూక్, బేక్ ప్రేజర్- మెకగర్, T. నటరాజన్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ, ఆశుతోష్ శర్మ, మోహిత్ శర్మ, ఫాఫ్ డుప్లెసిస్, ముఖేష్ కుమార్, దర్శన్ నల్కండే, విప్రజ్ నిగమ్, దుష్మంత చమీరా, డోనోవన్ ఫెరీరా, అజయ్ మండల్, మన్వంత్ కుమార్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారీ,

PBKS ఫైనల్ స్క్వాడ్

శశాంక్ సింగ్, ప్రభ సిమ్రాన్ సింగ్, అర్షదీప్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, మార్కస్ స్థాయినిస్, గ్లెన్ మాక్స్ వెల్, నేహాల్ వధేరా, హరిప్రీత్ బ్రార్, విష్ణు వినోద్, విజయకుమార్ వైషాక్, యష్ ఠాకూర్, మార్కో జాన్సన్స్, అజ్మతుల్లా ఒమరాయ్, హర్నూర్ సింగ్ పన్ను, కులీప్ సింగ్, ప్రియాంష్ ఆర్య, ఆరోన్ హార్ట్, ముషీర్ ఖాన్, సూర్యాం షెడ్జ్, జేవియర్ బార్గెట్, పైలా అవినాష్, ప్రవీణ్ దూబే

SRH ఫైనల్ స్క్వాడ్

పాట్ కమిన్స్, అభి షేక్ శర్మ, నితీష్ రెడ్డి, హ్యైనిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్, ఆడం జంపా, అదర్య తైడేయ్, అభినవ్ మనోహర్, సమర్జీత్ సింగ్, జిషాన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, కమిందు మెండిస్, అనికేత్ వర్మ, ఈషాన్ మలింగ, సచిన్ బేబీ.

KKR ఫైనల్ స్క్వాడ్

రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, రమణదీప్ సింగ్, వెంక టేష్ అయ్యర్, క్వింటన్ డి కాక్, రహానుల్లా గుర్బాజ్, అన్రిచ్ నోకియా, ఆంగ్లిష్ రమువంశీ, వైభవ్ అరోరా, మయాంక్ మార్కండే, రోవన్ పావెల్, మనీష్ పాండె, స్పెన్సర్ జాన్సన్, లున్నిత్ సిసోడియా, అజింక్యా రహానే, అనుకుల్ రాయ్, మొయిన్ అలీ, ఉమ్రాన్ మాలిక్.

CSK ఫైనల్ స్క్వాడ్

రుతురాజ్ గైక్వాడ్, మతిషా పతిరానా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, MS దోనీ, డెవాన్ కొన్వే, రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్ర, R. అశ్విన్, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, విజయ్ శంకర్, సామ్ కరన్, షేక్ రషీద్, అన్షుల్ కంబోజ్, ముఖేష్ చౌదరి, దీపక్ హుడా గుర్గపెనీత్ సింగ్, నాదన్ ఎల్లిస్, జామీ ఒవర్టన్, కమలేష్ నాగర్కిటి, రామకృష్ణ ఘోష్, శ్రేయాస్ గోపాల్, వంశ్ బేడీ, ఆండ్రీ సిద్దార్థ్.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!