AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs SRH: వేరే ఆఫ్షన్ లేదు ఇషాన్.. ఇదే ప్లేయింగ్ 11తో బరిలోకి.. కావ్యపాపను వేధిస్తోన్న 3 సమస్యలు..?

SRH Playing 11: ఐపీఎల్ 2026 సమరానికి అంతా సిద్ధమైంది..! అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు షాకిస్తూ పాట్ కమిన్స్ దూరం కావడం, ఇషాన్ కిషన్ చేతికి కెప్టెన్సీ వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ కొత్త ఆరెంజ్ ఆర్మీ తుది జట్టు ఎలా ఉండబోతోంది..? జట్టులో ఉన్న లోపాలు ఏంటి..? విజేతగా నిలిచే అవకాశం ఉందా..? ఇలాంటి విషయాలు అన్నీ ఇప్పుడు తెలుసుకుందాం..

RCB vs SRH: వేరే ఆఫ్షన్ లేదు ఇషాన్.. ఇదే ప్లేయింగ్ 11తో బరిలోకి.. కావ్యపాపను వేధిస్తోన్న 3 సమస్యలు..?
Srh vs rcb
Venkata Chari
|

Updated on: Mar 23, 2026 | 11:41 AM

Share

SRH Playing 11: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు వార్తల్లో నిలుస్తోంది. గత సీజన్‌లో ఆకట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ, ఈసారి సరికొత్త సమీకరణాలతో బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా జట్టు నాయకత్వ బాధ్యతలు, ఆటగాళ్ల కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

నాయకత్వ మార్పు – ఇషాన్ కిషన్ చేతికి పగ్గాలు..?

ఈ సీజన్‌లో ఎస్ఆర్ హెచ్ ఎదుర్కోబోతున్న అతిపెద్ద సవాలు పాట్ కమిన్స్ గైర్హాజరీ. అతని స్థానంలో యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. దేశవాళీ క్రికెట్‌లో జార్ఖండ్ జట్టును విజయవంతంగా నడిపించిన అనుభవం ఇషాన్‌కు ఉన్నప్పటికీ, ఐపీఎల్ వంటి భారీ వేదికపై ఒత్తిడిని అతను ఎలా అధిగమిస్తాడనేది చూడాలి.

బ్యాటింగ్ విభాగంలో సవాళ్లు..

జట్టు టాప్ ఆర్డర్‌ను గమనిస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్.. ఇలా ముగ్గురు కీలక ఆటగాళ్లు ఎడమచేతి వాటం వారు కావడం ఒక రకమైన బలహీనతగా కనిపిస్తోంది. ప్రత్యర్థి జట్లు ఆరంభంలోనే ఆఫ్ స్పిన్నర్లను రంగంలోకి దించి వీరిని కట్టడి చేసే ప్రమాదం ఉంది. మిడిల్ ఆర్డర్‌లో హెన్రిచ్ క్లాసెన్ కీలక పాత్ర పోషించనుండగా, నితీష్ కుమార్ రెడ్డి, లివింగ్ స్టన్ ఫామ్ జట్టుకు అత్యంత కీలకం.

బౌలింగ్ లైనప్, స్పిన్ విభాగం..

కమిన్స్ లేని లోటును భర్తీ చేసేందుకు హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, శివం మావీ వంటి భారతీయ పేసర్లపై యాజమాన్యం నమ్మకం ఉంచింది. విదేశీ కోటాలో ఈషాన్ మలింగా, బ్రైడన్ కార్స్ వేగంతో ఆకట్టుకోవాల్సి ఉంటుంది. అయితే, స్పిన్ విభాగంలో అనుభవం లేని యువ ఆటగాళ్లు ఉండటం ఎస్ఆర్ హెచ్‌కు కొంత ప్రతికూల అంశమే. హర్ష్ దుబే, జీషన్ అన్సారి మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడంలో ఎంతవరకు సఫలమవుతారో వేచి చూడాలి.SRH ప్లేయింగ్ 11లో భారీ మార్పులు.. ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో ఆరెంజ్ ఆర్మీ కప్పు కొడుతుందా? పూర్తి విశ్లేషణ!

ఐపీఎల్ 2026 సమరానికి అంతా సిద్ధమైంది! అయితే సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు షాకిస్తూ ప్యాట్ కమిన్స్ దూరం కావడం, ఇషాన్ కిషన్ చేతికి కెప్టెన్సీ వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ కొత్త ఆరెంజ్ ఆర్మీ తుది జట్టు ఎలా ఉండబోతోంది? జట్టులో ఉన్న లోపాలు ఏంటి? విజేతగా నిలిచే అవకాశం ఉందా? ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం!

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు వార్తల్లో నిలుస్తోంది. గత సీజన్‌లో ఆకట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ, ఈసారి సరికొత్త సమీకరణాలతో బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా జట్టు నాయకత్వ బాధ్యతలు, ఆటగాళ్ల కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

నాయకత్వ మార్పు – ఇషాన్ కిషన్ చేతికి పగ్గాలు?

ఈ సీజన్‌లో ఎస్ఆర్ హెచ్ ఎదుర్కోబోతున్న అతిపెద్ద సవాలు ప్యాట్ కమిన్స్ గైర్హాజరీ. అతని స్థానంలో యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. దేశవాళీ క్రికెట్‌లో జార్ఖండ్ జట్టును విజయవంతంగా నడిపించిన అనుభవం ఇషాన్‌కు ఉన్నప్పటికీ, ఐపీఎల్ వంటి భారీ వేదికపై ఒత్తిడిని అతను ఎలా అధిగమిస్తాడనేది చూడాలి.

బ్యాటింగ్ విభాగంలో సవాళ్లు..

జట్టు టాప్ ఆర్డర్‌ను గమనిస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్.. ఇలా ముగ్గురు కీలక ఆటగాళ్లు ఎడమచేతి వాటం వారు కావడం ఒక రకమైన బలహీనతగా కనిపిస్తోంది. ప్రత్యర్థి జట్లు ఆరంభంలోనే ఆఫ్ స్పిన్నర్లను రంగంలోకి దించి వీరిని కట్టడి చేసే ప్రమాదం ఉంది. మిడిల్ ఆర్డర్‌లో హెన్రిచ్ క్లాసెన్ కీలక పాత్ర పోషించనుండగా, నితీష్ కుమార్ రెడ్డి, లివింగ్ స్టన్ ఫామ్ జట్టుకు అత్యంత కీలకం.

బౌలింగ్ లైనప్, స్పిన్ విభాగం..

కమిన్స్ లేని లోటును భర్తీ చేసేందుకు హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, శివం మావీ వంటి భారతీయ పేసర్లపై యాజమాన్యం నమ్మకం ఉంచింది. విదేశీ కోటాలో ఈషాన్ మలింగా, బ్రైడన్ కార్స్ వేగంతో ఆకట్టుకోవాల్సి ఉంటుంది. అయితే, స్పిన్ విభాగంలో అనుభవం లేని యువ ఆటగాళ్లు ఉండటం ఎస్ఆర్ హెచ్‌కు కొంత ప్రతికూల అంశమే. హర్ష్ దుబే, జీషన్ అన్సారి మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడంలో ఎంతవరకు సఫలమవుతారో వేచి చూడాలి.

మొత్తానికి, ఎస్ఆర్ హెచ్ జట్టు కాగితంపై బలంగా కనిపిస్తున్నా, క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన వ్యూహాలు చాలా ఉన్నాయి. ఇషాన్ కిషన్ నాయకత్వంలో యువ, అనుభవజ్ఞుల కలయికతో ఆరెంజ్ ఆర్మీ ఈసారి ప్లే ఆఫ్స్ చేరడమే కాకుండా కప్పు గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌