RCB Retention List: బయటికొచ్చిన ఆర్సీబీ రిటెన్షన్‌ లిస్ట్‌.. ఈ సాలా కప్ ఆర్సీబీదేనా..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఇప్పటి వరకు ఒక్క కప్‌ను సొంతం చేసుకోలేకపోయింది. ఈ సారి ఎలాగైనా కప్ కొట్టాలని ఆర్‌సీబీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో మెగా వేలానికి ముందు కీలక ఆటగాళ్లను నిలుపుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది.

RCB Retention List: బయటికొచ్చిన ఆర్సీబీ రిటెన్షన్‌ లిస్ట్‌.. ఈ సాలా కప్ ఆర్సీబీదేనా..?
Rcb Retention Players List
Follow us

|

Updated on: Oct 28, 2024 | 12:15 PM

RCB మాజీ కెప్టెన్ IPL ప్రారంభం నుంచి ఆ ఫ్రాంచైజీతో ఉన్నాడు. అతను 15 మ్యాచ్‌లలో 154 స్ట్రైక్ రేట్‌తో 741 పరుగులతో గత సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచాడు. అందరీకి తెలిసిందే ఆర్సీబీ అంటే విరాట్.. విరాట్ అంటే ఆర్సీబీ అందులో డౌటే లేదు.. మొదట కోహ్లీని ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంటుంది. మహ్మద్ సిరాజ్, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పాటిదార్, యష్ దయాల్ (అన్‌క్యాప్‌డ్) లను రిటైన్ చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది.

గ్లెన్ మాక్స్‌వెల్ గత ఐపీఎల్ సీజన్‌లో పెద్దగా రాణించలేకపోయాడు. మాక్స్‌వెల్ మునుపటి ఎడిషన్‌లో 10 మ్యాచ్‌లలో 52 పరుగులు మాత్రమే చేసి పరుగులు రాబట్టడానికి ఇబ్బంది పడ్డాడు. అతను మునుపటి మూడు సీజన్లలో RCB కోసం నిలకడగా 300+ పరుగులు చేసినప్పటికీ, IPL 2024లో అతని ఆటలో ఏదో మిస్ అయినంటూ అనిపించింది. అయితే ఈ సిజన్‌లో గ్లెన్ మాక్స్‌వెల్‌పై ఆర్సీబీ వదులుకోవడానికి సిద్ధంగా లేదని తెలుస్తుంది. అతని రిటైన్ చేసుకోబోతున్నట్లు సమాచారం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
ఆ గ్రామంలో హనుమంతుడి పేరుని కూడా తలవరు.. మారుతి కార్లపై నిషేధం..
ఆ గ్రామంలో హనుమంతుడి పేరుని కూడా తలవరు.. మారుతి కార్లపై నిషేధం..
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
బయటికొచ్చిన ఆర్సీబీ రిటెన్షన్‌ లిస్ట్‌.. ఈ సాలా కప్ ఆర్సీబీదేనా..
బయటికొచ్చిన ఆర్సీబీ రిటెన్షన్‌ లిస్ట్‌.. ఈ సాలా కప్ ఆర్సీబీదేనా..
అప్పుడు మిస్ చేసుకుంది.. ఇప్పుడు ఒడిసిపట్టుకుంది.
అప్పుడు మిస్ చేసుకుంది.. ఇప్పుడు ఒడిసిపట్టుకుంది.
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఏం పోయేకాలంరా ఇది.. జస్ట్ మిస్ అయితే.. యమలోకానికి టికెట్ కన్ఫర్మ
ఏం పోయేకాలంరా ఇది.. జస్ట్ మిస్ అయితే.. యమలోకానికి టికెట్ కన్ఫర్మ
సండే కదా అని చికెన్ తెస్తే ఎంత పనైంది..! కళ్ల ముందే ఘోరం
సండే కదా అని చికెన్ తెస్తే ఎంత పనైంది..! కళ్ల ముందే ఘోరం
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు