AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH vs RR, IPL 2024: 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో తెలుగబ్బాయి మెరుపులు.. హైదరాబాద్ భారీ స్కోరు

unrisers Hyderabad vs Rajasthan Royals: సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు అదరగొట్టారు. సొంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న మ్యాచ్‌లో నూ తమ బ్యాటింగ్ పవర్ ను రుచి చూపించారు. ముఖ్యంగా తెలుగబ్బాయి నితీశ్‌ రెడ్డి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 42 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో 76 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు

SRH vs RR, IPL 2024: 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో తెలుగబ్బాయి మెరుపులు.. హైదరాబాద్ భారీ స్కోరు
Sunrisers Hyderabad
Basha Shek
|

Updated on: May 02, 2024 | 9:33 PM

Share

Sunrisers Hyderabad vs Rajasthan Royals: సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు అదరగొట్టారు. సొంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న మ్యాచ్‌లో నూ తమ బ్యాటింగ్ పవర్ ను రుచి చూపించారు. ముఖ్యంగా తెలుగబ్బాయి నితీశ్‌ రెడ్డి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 42 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో 76 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అలాగే ఓపెనర్ ట్రావిస్ హెడ్ ( 44 బంతుల్లో 58, 6 ఫోర్లు, 3 సిక్స్ లు) అర్ధ సెంచరీతో అలరించాడు. ఆక ఆఖరులో హెన్రిచ్ క్లాసెన్ 19 బంతుల్లో 42, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగాడు. దీంతో హైదరాబాద్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్‌ ఖాన్‌ 2 వికెట్లు పడగొట్టగా, సందీప్‌ శర్మ ఒక వికెట్‌ తీశాడు. కాగా ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ లో విజయం సాధించడం సన్ రైజర్స్ కు తప్పనిసరి.

నితీస్ రెడ్డి  మెరుపులు..

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అన్మోల్‌ప్రీత్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, T నటరాజన్

ఇంపాక్ట్ ప్లేయర్లు:

ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే, ఐడెన్ మర్క్రమ్, సన్వీర్ సింగ్, జయదేవ్ ఉనద్కత్

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ

ఇంపాక్ట్ ప్లేయర్లు:

జోస్ బట్లర్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, శుభమ్ దూబే, నవదీప్ సైనీ, తనుష్ కోటియన్

ట్రావిస్ హెడ్ అర్ధ సెంచరీ..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
డుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ..
డుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ..
వేసవిలో టీ తాగడం మానలేకపోతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
వేసవిలో టీ తాగడం మానలేకపోతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!