AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: సిక్సర్ల సునామీతో రెచ్చిపోయిన మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్.. స్పెషల్ రికార్డులో సూర్య

Suryakumar Yadav IPL Sixes For MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 43వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పటిష్ట ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 257 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన ముంబై ఇండియన్స్ 247 పరుగులు చేసి 10 పరుగుల తేడాతో ఓడిపోయింది.

IPL 2024: సిక్సర్ల సునామీతో రెచ్చిపోయిన మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్.. స్పెషల్ రికార్డులో సూర్య
Suryakumar Yadav
Venkata Chari
|

Updated on: Apr 28, 2024 | 2:09 PM

Share

Suryakumar Yadav IPL Sixes For MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 43వ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 2 భారీ సిక్సర్లు బాదాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో మూడో స్థానంలో వచ్చిన సూర్య 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ రెండు సిక్సర్లతో ముంబై ఇండియన్స్ తరపున 100 సిక్సర్లు బాదిన ప్రత్యేక సాధకుల జాబితాలో సూర్యకుమార్ యాదవ్ చేరాడు. ఈ ఘనత సాధించిన ముంబై జట్టులో 5వ బ్యాటర్‌గా కూడా నిలిచాడు.

ఇంతకు ముందు ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ (224), కీరన్ పొలార్డ్ (223), ఇషాన్ కిషన్ (103), హార్దిక్ పాండ్యా (105) మాత్రమే వందకుపైగా సిక్సర్లు కొట్టారు. ఇప్పుడు ఈ జాబితాలో ఐదో బ్యాట్స్‌మెన్‌గా సూర్యకుమార్ యాదవ్ చేరాడు.

2018 నుంచి ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు 2,807 పరుగులు చేశాడు. అలాగే గత సీజన్‌లో 1 సెంచరీ, 5 అర్ధసెంచరీలతో 605 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

విశేషమేమిటంటే సచిన్ టెండూల్కర్ తర్వాత ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ సీజన్‌లో 600కుపైగా పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా సూర్యకుమార్ రికార్డు సృష్టించాడు. 2010లో సచిన్ 618 పరుగులు చేయగా, ఐపీఎల్ 2023లో సూర్యకుమార్ యాదవ్ 605 పరుగులతో ఈ రికార్డును సమం చేశాడు. ఈ ఐపీఎల్‌లో 6 ఇన్నింగ్స్‌లు ఆడిన సూర్య.. ఇప్పటివరకు 166 పరుగులు చేశాడు.

స్క్వాడ్‌లు:

ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్: పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, అక్షర్ పటేల్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (w/c), ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, లలిత్ యాదవ్, ప్రవీణ్ దూబే రసిఖ్ దార్ సలామ్, సుమిత్ కుమార్, కుమార్ కుషాగ్రా, డేవిడ్ వార్నర్, యష్ ధుల్, విక్కీ ఓస్త్వాల్, స్వస్తిక్ చికారా, ఝే రిచర్డ్‌సన్, రికీ భుయ్, లిజాద్ విలియమ్స్, ఇషాంత్ శర్మ, గుల్బాదిన్ నైబ్.

ముంబై ఇండియన్స్ జట్టు: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(w), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, మహ్మద్ నబీ, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా(c), టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార, ఆకాష్ మధ్వల్, నమన్ ధీర్, షామ్స్ ములానీ, డెవాల్డ్ బ్రెవిస్, రొమారియో షెపర్డ్, శ్రేయాస్ గోపాల్, కుమార్ కార్తికేయ, ల్యూక్ వుడ్, హార్విక్ దేశాయ్, అర్జున్ టెండూల్కర్, శివాలిక్ శర్మ, అన్షుల్ కాంబోజ్, క్వేనా మఫాకా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో అమిత్ షా ప్రత్యేక పూజలు
భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో అమిత్ షా ప్రత్యేక పూజలు
దీపావళికి ముందు ఇంట్లో ఈ 4 చోట్ల అద్దాలు పెట్టండి.. లక్ష్మీదేవి..
దీపావళికి ముందు ఇంట్లో ఈ 4 చోట్ల అద్దాలు పెట్టండి.. లక్ష్మీదేవి..
రోహిత్ ఎలిమినేషన్‌.. 8 వారాలకు ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?
రోహిత్ ఎలిమినేషన్‌.. 8 వారాలకు ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?
కివీస్ గడ్డపై కింగ్ కోహ్లీ విధ్వంసం
కివీస్ గడ్డపై కింగ్ కోహ్లీ విధ్వంసం
సికింద్రాబాద్‌లో రూ. 60 లక్షల నకిలీ నోట్లు సీజ్..19 ఏళ్ల యువకుడు
సికింద్రాబాద్‌లో రూ. 60 లక్షల నకిలీ నోట్లు సీజ్..19 ఏళ్ల యువకుడు
భారత 29వ వైమానిక దళాధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్
భారత 29వ వైమానిక దళాధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్
అరచేతిలో ‘M’ గుర్తు ఉంటే అదృష్టమా..? హస్తసాముద్రికం ఏం చెబుతోంది?
అరచేతిలో ‘M’ గుర్తు ఉంటే అదృష్టమా..? హస్తసాముద్రికం ఏం చెబుతోంది?
దేశంలో కోటి ఇళ్లు ఖాళీ.. అయినా అద్దెకు ఇల్లు దొరకడం లేదు.. కారణం?
దేశంలో కోటి ఇళ్లు ఖాళీ.. అయినా అద్దెకు ఇల్లు దొరకడం లేదు.. కారణం?
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!
అడుగంటిన జలాశయాలు.. హైదరాబాద్‌లో డిసెంబర్‌ వరకే నీటి సరఫరా

సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?