AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనిషివా.. మిషన్‌ గన్‌వా.! కేవలం 9 బంతుల్లోనే మ్యాచ్ మలుపు తిప్పేశాడు.. ఈ ధోని శిష్యుడు ఎవరంటే.?

గాయం నుంచి కోలుకుని తిరిగి బరిలోకి దిగడం, అద్భుత ప్రదర్శన కనబరచడం.. ఏ ప్లేయర్‌కు అంత ఈజీ కాదు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కుల్దీప్ యాదవ్ చాలా సింపుల్‌గా తన రీ-ఎంట్రీను గ్రాండ్ స్టైల్‌లో చూపించాడు. గాయంతో రెండు మ్యాచ్‌లకు దూరమైన కుల్దీప్..

మనిషివా.. మిషన్‌ గన్‌వా.! కేవలం 9 బంతుల్లోనే మ్యాచ్ మలుపు తిప్పేశాడు.. ఈ ధోని శిష్యుడు ఎవరంటే.?
Delhi Capitals
Ravi Kiran
|

Updated on: Apr 13, 2024 | 5:35 PM

Share

గాయం నుంచి కోలుకుని తిరిగి బరిలోకి దిగడం, అద్భుత ప్రదర్శన కనబరచడం.. ఏ ప్లేయర్‌కు అంత ఈజీ కాదు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కుల్దీప్ యాదవ్ చాలా సింపుల్‌గా తన రీ-ఎంట్రీను గ్రాండ్ స్టైల్‌లో చూపించాడు. గాయంతో రెండు మ్యాచ్‌లకు దూరమైన కుల్దీప్.. శుక్రవారం లక్నోతో మ్యాచ్ అదిరిపోయే రీ-ఎంట్రీ ఇచ్చాడు. లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ ఒంటిచేత్తో తన జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. తన స్పిన్ మాయాజాలంతో తొలి ఓవర్‌లోనే లక్నో జట్టులోని కీలకమైన ఇద్దరు బ్యాటర్లను పెవిలియన్‌కు పంపాడు. వరుస బంతుల్లో ఆ జట్టు బ్యాటర్లు మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్‌ను అవుట్ చేశాడు.

కుల్దీప్ మ్యాజిక్..

8వ ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ ధాటికి లక్నో జట్టు విలవిలలాడిపోయింది. ఈ ఓవర్‌ మూడో బంతికి మార్కస్ స్టోయినిస్‌ను ట్రాప్ చేసిన కుల్దీప్.. ఆ వెంటనే నికోలస్ పూరన్‌ను ఫస్ట్ బంతికే బౌల్డ్ చేశాడు. పూరన్‌ను గోల్డ్ డకౌట్ చేసిన గూగ్లీకి క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. పూరన్, స్టోయినిస్‌లతోనే కుల్దీప్ ఆగలేదు.. ఆ తర్వాతి ఓవర్‌లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ వికెట్ కూడా పడగొట్టాడు. కుల్దీప్ వేసిన వేగవంతమైన బంతిని కట్ చేసేందుకు రాహుల్ ప్రయత్నించగా, బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తగిలి కీపర్ పంత్ చేతికి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే కుల్దీప్ కేవలం 9 బంతుల్లో 3 వికెట్లు తీసి మ్యాచ్ మలుపు తిప్పాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌కు ఢిల్లీ.. టోర్నమెంట్‌లో తన రెండో విజయం అందుకుంది.

Follow Us
హీరో లేకుండానే వంద రోజులు బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
హీరో లేకుండానే వంద రోజులు బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
ఇంట్లో ఉండే మందార పువ్వే కదా అని తక్కువ అంచనా వేయకండి.. లాభాలు
ఇంట్లో ఉండే మందార పువ్వే కదా అని తక్కువ అంచనా వేయకండి.. లాభాలు
చదివింది పదో తరగతే.. డీఎస్పీ అవతారమెత్తి రూ.26 లక్షలు వసూలు!..
చదివింది పదో తరగతే.. డీఎస్పీ అవతారమెత్తి రూ.26 లక్షలు వసూలు!..
ఇంటర్నెట్​ యుద్ధంలో నెగ్గేది ఎవరు?
ఇంటర్నెట్​ యుద్ధంలో నెగ్గేది ఎవరు?
నరసింహ సినిమాలో సౌందర్య రూల్.. అందుకే నో చెప్పా..
నరసింహ సినిమాలో సౌందర్య రూల్.. అందుకే నో చెప్పా..
తనతోనే ఉండాలంటూ వెంటపడ్డాడు.. మహిళ ఒప్పుకోకపోవడంతో..
తనతోనే ఉండాలంటూ వెంటపడ్డాడు.. మహిళ ఒప్పుకోకపోవడంతో..
20 ఏళ్ల రుణాన్ని 15 ఏళ్లలోనే తీర్చేయెచ్చు.. రూ.12 లక్షలు ఆదా..!
20 ఏళ్ల రుణాన్ని 15 ఏళ్లలోనే తీర్చేయెచ్చు.. రూ.12 లక్షలు ఆదా..!
ట్రిగ్గర్ రిజ్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ ధర తెలిస్తే మతిపోతుంది
ట్రిగ్గర్ రిజ్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ ధర తెలిస్తే మతిపోతుంది
జుట్టుకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? ఇలా
జుట్టుకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? ఇలా
పెళ్లి చేసుకోకపోతే విషం తాగి చచ్చిపోతాను అన్నాడు.. ఆయనే కాపాడారు.
పెళ్లి చేసుకోకపోతే విషం తాగి చచ్చిపోతాను అన్నాడు.. ఆయనే కాపాడారు.