LSG vs KKR, IPL 2024: లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్‌కతా.. ఇంపాక్ట్ ప్లేయర్లుగా ఎవరున్నారంటే?

|

May 05, 2024 | 7:35 PM

Lucknow Super Giants vs Kolkata Knight Riders Playing XI in Telugu: ఐపీఎల్ 2024 సీజన్ 54వ మ్యాచ్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. లక్నోలోని భారత రత్న శ్రీ అటల్ బిహారి వాజ్ పేయి ఏక్నా క్రికెట్ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

LSG vs KKR, IPL 2024: లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్‌కతా.. ఇంపాక్ట్ ప్లేయర్లుగా ఎవరున్నారంటే?
LSG vs KKR Today IPL Match
Follow us on

Lucknow Super Giants vs Kolkata Knight Riders Playing XI in Telugu: ఐపీఎల్ 2024 సీజన్ 54వ మ్యాచ్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. లక్నోలోని భారత రత్న శ్రీ అటల్ బిహారి వాజ్ పేయి ఏక్నా క్రికెట్ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. టోర్నీ లో ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ఇరు జట్లకు చాలా కీలకం.  గతంలో కోల్‌కతాపై ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని లక్నో భావిస్తోంది. KKR తన విజయ పరంపరను కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశముంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి మొదట కోల్ కతా బ్యాటింగ్ కు దిగనుంది.

ఇవి కూడా చదవండి

 

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI):

ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

అంకుల్ రాయ్, మనీష్ పాండే, శ్రీకర్ భరత్, షెర్ఫనే రూథర్‌ఫోర్డ్, వైభవ్ అరోరా

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI):

KL రాహుల్ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్

ఇంపాక్ట్ ప్లేయర్లు:

అర్షిన్ కులకర్ణి, మణిమారన్ సిద్ధార్థ్, కృష్ణప్ప గౌతం, యుధ్వీర్ సింగ్, దేవదత్ పడిక్కల్

ఈ సీజన్ లో సొంత గడ్డపై ఆఖరి మ్యాచ్..

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..