
Delhi Capitals vs Sunrisers Hyderabad Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024 35వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం 7 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ 3 విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. అదే సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ కు దిగనుంది.
🚨 Toss Update 🚨
Delhi Capitals win the toss and elect to field against Sunrisers Hyderabad.
Follow the Match ▶️ https://t.co/LZmP9Tevto#TATAIPL | #DCvSRH pic.twitter.com/IWtNBxr6Vj
— IndianPremierLeague (@IPL) April 20, 2024
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్:
పాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఐదాన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్.
ఉమ్రాన్ మాలిక్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఆకాష్ మహరాజ్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్
Back home for a blockbuster 🏟️🎞️@delhicapitals
Gear up for the first home game of the season with the PUMA x DC jersey, available at https://t.co/nZgQzDAFKo, App & Stores.@RishabhPant17 @davidwarner31 @akshar2026 #PUMAxDC #DCvSRH pic.twitter.com/CPea6tKoXo
— PUMA Cricket (@pumacricket) April 20, 2024
ఢిల్లీ ప్లేయింగ్ XI:
రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), డేవిడ్ వార్నర్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, ఎన్రిక్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్.
పృథ్వీ షా, షాయ్ హోప్, ప్రవీణ్ దూబే, రసిఖ్ దార్ సలామ్, సుమిత్ కుమార్
#OrangeArmy! Here’s your Risers’ XI for the evening 🧡🔥
We bat first 🏏#PlayWithFire #DCvSRH @Dream11 pic.twitter.com/lx8zhp2xmG
— SunRisers Hyderabad (@SunRisers) April 20, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి