IPL 2024: బెంగళూరుకు ‘మాస్టర్‌స్ట్రోక్’తో ఇచ్చిపడేసిన హెడ్.. దశాబ్దపు తుఫాన్ సెంచరీ ఇదే..
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 30వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ భారీ సెంచరీతో ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఈ రికార్డుల్లో ఐపీఎల్‌లో 40 బంతుల్లోనే సెంచరీ చేసిన 4వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
Most Read Stories