IPL 2023: బరిలోకి దిగిన ముంబై, గుజరాత్ జట్లు.. కీలక మ్యాచ్‌లో రోహిత్ సేన ఫస్ట్ బ్యాటింగ్.. తుది జట్టు వివరాలివే..

MI vs GT, IPL 2023: ఐపీఎల్ 2023 టోర్నీలో భాగంగా నేడు జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా నిర్వహిస్తున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిని గుజరాత్ టీమ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై..

IPL 2023: బరిలోకి దిగిన ముంబై, గుజరాత్ జట్లు.. కీలక మ్యాచ్‌లో రోహిత్ సేన ఫస్ట్ బ్యాటింగ్.. తుది జట్టు వివరాలివే..
Mi Vs Gt
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 12, 2023 | 7:28 PM

MI vs GT, IPL 2023: ఐపీఎల్ 2023 టోర్నీలో భాగంగా నేడు జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా నిర్వహిస్తున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిని గుజరాత్ టీమ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో  ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయబోతుంది. టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు తమ టీమ్‌లలో ఎలాంటి మార్పులు చేయలేదని, తమ చివరి మ్యాచ్‌లో ఆడిన ప్లేయర్లతోనే ఆడుతున్నామని తెలిపారు.

ఇక ఈ మ్యాచ్‌లో ఎలా అయినా విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులో ముందుకు వెళ్లాలని అనూహ్యంగా పుంజుకున్న రోహిత్ సేన పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ హోరాహోరీగా జ‌ర‌గ‌డం ఖాయమని క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా చూస్తున్నారు. మరోవైపు ఐపీఎల్ 2023 పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో గుజ‌రాత్‌ టైటాన్స్‌ ఉండగా, నాలుగో స్థానంలో ముంబై ఇండియన్స్ ఉంది.

ప్లేయింగ్ ఎలెవన్ వివరాలు:

గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, నూర్ అహ్మద్

ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, విష్ణు వినోద్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్, కుమార్ కార్తికేయ

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే