IPL 2022: చెన్నై ప్లే ఆఫ్‌కి చేరుకుంటుందా.. టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించినట్లేనా..!

IPL 2022: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి ఏంటి.. ప్లే-ఆఫ్‌కి చేరుకోవడానికి అవకాశాలు ఉన్నాయా..

IPL 2022: చెన్నై ప్లే ఆఫ్‌కి చేరుకుంటుందా.. టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించినట్లేనా..!
Csk
Follow us

|

Updated on: May 05, 2022 | 9:09 AM

IPL 2022: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి ఏంటి.. ప్లే-ఆఫ్‌కి చేరుకోవడానికి అవకాశాలు ఉన్నాయా.. నాలుగు సార్లు IPL ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై టైటిల్ రేసు నుంచి నిష్క్రమించినట్లేనా.. ఇవన్నీ సగటు చెన్నై అభిమానులలో మెదులుతున్న ప్రశ్నలు.. వీటికి సమాధానం తెలుసుకోవాల్సిందే.. వాస్తవానికి టోర్నీలో చెన్నై ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 7 ఓడిపోయింది. అంటే కేవలం మూడు మ్యాచులు మాత్రమే గెలిచింది. ఈ పెర్ఫామెన్స్ గ్రాఫ్ చూశాక అందరు ప్లే ఆఫ్‌కి చేరుకోవడం దాదాపు అసాధ్యమనే భావిస్తున్నారు. కానీ అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించలేదు.

ప్లే ఆఫ్ రేసు నుంచి CSK ఔట్!

చెన్నై జట్టు ప్లే ఆఫ్‌కు చేరడం అసాధ్యమని లెక్కలు చెబుతున్నాయి. ఎందుకంటే పాయింట్ల పట్టికలో చెన్నై 6 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. టోర్నమెంట్లో ఇంకా 4 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ 4 మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే రన్ రేట్ 14 ప్లస్‌లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పటికీ రాజస్థాన్‌ రాయల్స్, రాయల్ ఛాలెంజర్ బెంగుళూరు 12 పాయింట్లతో 3, 4 స్థానాల్లో కొనసాగుతున్నాయి. వీటితో పోల్చుకుంటే చెన్నై దాదాపు వెనుకంజలో ఉంది. ప్లే ఆఫ్ చేరుకోవడం దాదాపు అసాధ్యమే. RCB చేతిలో ఓడిపోయిన తర్వాత CSK ప్లే-ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించినట్లు ధోని మాటలని బట్టి అర్థమవుతుంది.

అన్ని మ్యాచ్‌లు గెలిచిన ముంబైకి నో ఎంట్రీ..

ముంబై ఇంకా ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా అన్నిటిలో గెలిచినా 12 పాయింట్లు మాత్రమే సాధిస్తుంది. ఈ పరిస్థితిలో ప్లే ఆఫ్స్ చేరుకోవడానికి అవసరమైన పాయింట్లను కలిగి ఉండదు. 10 జట్లతో కూడిన ఈ ఐపీఎల్‌లో ప్లేఆఫ్ కటాఫ్ బహుశా 16 పాయింట్లతో ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముంబై ప్లే ఆఫ్ చేరుకోవడం సాధ్యం కాదు. కొన్ని జట్లు 14 పాయింట్లతో అర్హత సాధించవచ్చు కానీ దీనికి నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండాలి. ప్రస్తుతం, ముంబై నెట్ రన్ రేట్ -0.836గా ఉంది. దీనిని మెరుగుపరచడం సాధ్యం కాదు.

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Cricket News: 55 బంతుల్లో 107 పరుగులు.. సెంచరీతో వీర విహారం చేసిన శ్రీలంక ప్లేయర్..!

Summer Foods: ఎండాకాలం శరీరం చల్లగా ఉండాలంటే వీటిని కచ్చితంగా తినాల్సిందే..!

Heart Function: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి..!

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..