Yuzvendra Chahal: భార్యతో కలిసి వ్యాయామం చేస్తున్న ఇండియన్ క్రికెటర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

Yuzvendra Chahal: భార్య ధనశ్రీ వర్మతో యుజ్వేంద్ర చాహల్ చేసిన ఎక్సర్‌సైజ్ వీడియో నెట్టింట్ తెగ సందడి చేస్తోంది. ఈ వీడియో చూసిన...

Yuzvendra Chahal: భార్యతో కలిసి వ్యాయామం చేస్తున్న ఇండియన్ క్రికెటర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..
Chahal
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 11, 2021 | 8:12 AM

Yuzvendra Chahal: భార్య ధనశ్రీ వర్మతో యుజ్వేంద్ర చాహల్ చేసిన ఎక్సర్‌సైజ్ వీడియో నెట్టింట్ తెగ సందడి చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం వ్యాయామం చేయాలనిపించాలనే భావనకు వస్తారు. కాగా, ఈ వీడియో క్లిప్‌ను తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసిన చాహల్.. ‘ధనశ్రీ చుట్టూ ఆలోచనలు తిరగడానికి ప్రతీ రోజు శిక్షణ తప్పనిసరి’ అని క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తెగ రచ్చ చేస్తోంది.

ఇదిలాఉంటే.. ఈ వీడియో ప్లే చేయగానే తొలుత ధనశ్రీ వ్యాయామం చేస్తూ కనిపిస్తుంటుంది. ఆ తరువాత చాహల్ ఎంట్రీ అవుతాడు. ఇద్దరూ కలిసి భారీ ఎక్సర్‌సైజ్‌లను ప్రాక్టీస్ చేస్తారు. ఇద్దరూ కలిసి ఒకరికి ఒకరు సాయంగా వ్యాయామం చేస్తున్న ఈ వీడియో క్లిప్‌ను చాహల్ గురువారం నాడు తన ఇన్‌‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను ఇప్పటి వరకు 4.9 లక్షల మందికిపైగా లైక్ చేశారు. అదేస్థాయిలో వ్యూస్ కూడా వచ్చాయి. ఇక చాలా మంది అభిమానులు, నెటిజన్లు తమకు తోచిన రీతిలో కామెంట్స్ చేశారు. చాలా మంది ఈ జంట వ్యాయామ కసరత్తులను ప్రశంసించారు. ఈ వీడియో చూడటం ద్వారా ఇతరులు ప్రేరణ పొందుతారని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు.

Chahal Video:

Also read:

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్… జూలై 1 నుంచి సవరించిన జీతాలు..

IRCTC Ticket Booking: రైలు టికెట్ బుక్కింగులో డిస్కౌంట్ పొందడం ఎలాగో తెలుసా..! అయితే ఇలా చేయండి..!

సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?