భారత్ VS శ్రీలంక: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతున్న కోహ్లీసేన..ఈ లీగ్‌ మ్యాచ్‌ను విజయంతో ముగించాలని చూస్తోంది. కాగా ఇప్పటికే టోర్నీ నుంచి వైదొలిగిన శ్రీలంక చివరి మ్యాచ్‌లో గెలుపొంది హుందాగా నిష్క్రమించాలని భావిస్తోంది. Sri Lanka win the toss and elect to bat first.#CWC19 pic.twitter.com/QloPu48Sbn — BCCI (@BCCI) July […]

భారత్ VS శ్రీలంక: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

Edited By:

Updated on: Jul 06, 2019 | 5:35 PM

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతున్న కోహ్లీసేన..ఈ లీగ్‌ మ్యాచ్‌ను విజయంతో ముగించాలని చూస్తోంది. కాగా ఇప్పటికే టోర్నీ నుంచి వైదొలిగిన శ్రీలంక చివరి మ్యాచ్‌లో గెలుపొంది హుందాగా నిష్క్రమించాలని భావిస్తోంది.