IND Vs NZ: పంచ పాండవులు జట్టుతోనే.. హిట్‌మ్యాన్ పక్కా స్కెచ్.. కివీస్‌తో ప్లేయింగ్ ఎలెవన్ ఇదే.!

డబ్ల్యూటీసీ పాయింట్లు కీలకం కావడంతో టీమిండియా మరో సమరానికి సిద్దమైంది. న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌కు రంగం సిద్దమైంది. బుధవారం నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనుంది. ఆ వివరాలు..

IND Vs NZ: పంచ పాండవులు జట్టుతోనే.. హిట్‌మ్యాన్ పక్కా స్కెచ్.. కివీస్‌తో ప్లేయింగ్ ఎలెవన్ ఇదే.!
Follow us

|

Updated on: Oct 15, 2024 | 5:55 PM

బంగ్లాదేశ్ సిరీస్ ముగిసింది. న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోవడానికి సమయం ఆసన్నమైంది. బుధవారం(ఆగస్టు 16) నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు టీమిండియా పటిష్టమైన జట్టును రంగంలోకి దించనుంది. దాదాపుగా బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ ఆడిన జట్టునే ఇక్కడ కూడా కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రకారం టీమిండియా తొలి మూడు స్థానాల్లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మాన్ గిల్ బరిలోకి దిగనుండగా.. కీలకమైన నాలుగో నెంబర్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేయడం ఖాయం. ఐదో నంబర్‌లో కేఎల్ రాహుల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. రిషబ్ పంత్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఆడనున్నాడు. ఇక ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఖరారు చేసుకోగా.. బౌలర్ల కోటాను జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ భర్తీ చేయనున్నారు.

ఇది చదవండి:  ఇక మొదలెడదామా.! కివీస్‌ టెస్టు సిరీస్ టూ ఛాంపియన్స్ ట్రోఫీ వరకు.. టీమిండియా రాబోయే షెడ్యూల్ ఇది

భారత్ ప్లేయింగ్ ఎలెవన్(అంచనా):

రోహిత్ శర్మ, జైస్వాల్, శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్

ఇవి కూడా చదవండి

కివీస్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ , జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

భారత్ vs న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్:

మొదటి టెస్ట్ – అక్టోబర్ 16 నుండి 20 వరకు (చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు)

రెండవ టెస్ట్ – అక్టోబర్ 24 నుండి 28 వరకు (MCA స్టేడియం, పూణె)

మూడో టెస్టు – నవంబర్ 1 నుంచి 5 వరకు (వాంఖడే స్టేడియం, ముంబై)

ఇది చదవండి: టీ20లకే మొనగాడురా.! 12 ఫోర్లు, 5 సిక్సర్లతో కావ్యపాప ప్లేయర్ ఊచకోత

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రాణం తీసిన డీజే.! అప్పటివరకూ డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన యువకుడ
ప్రాణం తీసిన డీజే.! అప్పటివరకూ డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన యువకుడ
నడిరోడ్డుపై రాకెట్టులా.. నిప్పులు చిమ్ముకుంటూ దూసుకెళ్లిన కారు.!
నడిరోడ్డుపై రాకెట్టులా.. నిప్పులు చిమ్ముకుంటూ దూసుకెళ్లిన కారు.!
కాలేజీ క్యాంపస్‌లో మూగజీవుల భీకరపోరు.. ఏం జరిగిందంటే.!
కాలేజీ క్యాంపస్‌లో మూగజీవుల భీకరపోరు.. ఏం జరిగిందంటే.!
వీడియోస్ లీక్ చేస్తా.. అనన్యకు స్టార్ హీరో కొడుకు బెదిరింపులు.!
వీడియోస్ లీక్ చేస్తా.. అనన్యకు స్టార్ హీరో కొడుకు బెదిరింపులు.!
అభిమానులకు షాకిచ్చిన స్టార్ హీరో.. బిగ్‏బాస్ ‏కు ఇక గుడ్ బై.!
అభిమానులకు షాకిచ్చిన స్టార్ హీరో.. బిగ్‏బాస్ ‏కు ఇక గుడ్ బై.!
ఆసుపత్రిలో పడి ఉంటే.. ఎవరూ పట్టించుకోలేదు.! చలాకి చంటి ఎమోషనల్
ఆసుపత్రిలో పడి ఉంటే.. ఎవరూ పట్టించుకోలేదు.! చలాకి చంటి ఎమోషనల్
అబ్బో.. ఏకంగా రూ.12 లక్షలు సంపాదించేసిందిగా.!
అబ్బో.. ఏకంగా రూ.12 లక్షలు సంపాదించేసిందిగా.!
చుట్టుముట్టిన అనారోగ్య సమస్యలు? కట్ చేస్తే.. ఇలా మారిపోయిన స్టార్
చుట్టుముట్టిన అనారోగ్య సమస్యలు? కట్ చేస్తే.. ఇలా మారిపోయిన స్టార్
ఆ ఊరిపై పాములు పగబట్టాయా.? ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా పాములే.
ఆ ఊరిపై పాములు పగబట్టాయా.? ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా పాములే.
వీడిని కొడుకు అంటారా.? తండ్రిని భిక్షమెత్తుకునేలా చేసిన వ్యక్తి..
వీడిని కొడుకు అంటారా.? తండ్రిని భిక్షమెత్తుకునేలా చేసిన వ్యక్తి..