India Vs England 2021: టెస్టుల్లో అరుదైన ఘనత సాధించిన ఇషాంత్ శర్మ.. దిగ్గజాల జాబితాలో చేరిక..

India Vs England 2021: చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు....

India Vs England 2021: టెస్టుల్లో అరుదైన ఘనత సాధించిన ఇషాంత్ శర్మ.. దిగ్గజాల జాబితాలో చేరిక..
Follow us

|

Updated on: Feb 08, 2021 | 5:02 PM

India Vs England 2021: చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ లారెన్స్ వికెట్ తీసి 300 పరుగుల క్లబ్‌లోకి చేరాడు. టెస్టుల్లో 300 వికెట్లు తీసిన ఆరో ఇండియన్ పేస్ బౌలర్‌గా ఇషాంత్ రికార్డు సృష్టించాడు. అతడి కంటే ముందు అనిల్ కుంబ్లే(619), కపిల్ దేవ్(434), హర్భజన్ సింగ్(417), అశ్విన్(382), జహీర్ ఖాన్(311) ఈ జాబితాలో ముందు ఉన్నారు. కాగా, కెరీర్‌లో 98వ టెస్ట్ ఆడుతున్న ఇంగ్లాండ్ 32 సగటుతో 300 వికెట్లు పడగొట్టాడు. కాగా, మొదటి టెస్టులో విజయం సాధించాలంటే టీమిండియా 420 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించాల్సి ఉంది.

ఇది కూడా చదవండి:

India Vs England 1st Test Day 4: రసవత్తరంగా మారిన తొలి టెస్టు.. నాలుగో రోజు పైచేయి సాధించేది ఎవరు.?