మాంచెస్టర్: ప్రపంచకప్‌లో భాగంగా ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కివీస్ విధించిన 240 టార్గెట్‌ను ఛేదించే క్రమంలో భారత్ ఆరంభంలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 12 ఓవర్లకు భారత్ 4 వికెట్లు కోల్పోయి 35 పరుగులు చేసింది.
ఇది ఇలా ఉండగా మొదటి పవర్ ప్లే(10ఓవర్లలో) అత్యల్ప స్కోర్(24) చేసిన జట్టుగా భారత్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. గతంలో ఇంగ్లాండ్‌పై చేసిన 28 పరుగుల అత్యల్ప స్కోర్‌ను సవరించి భారత్ మరోసారి చెత్త గణాంకాలను నమోదు చేసింది.
THAT IS RIDICULOUS!
Dinesh Karthik skews a thick outside edge, and @JimmyNeesh, diving low, holds onto a blinder!
“One of the great catches,” says Mark Nicholas on commentary.
India are 24/4#CWC19 | #INDvNZ
— Cricket World Cup (@cricketworldcup) July 10, 2019