IND vs IRE: మూడో మ్యాచ్‌లో వరుణిడిదే విజయం.. భారత్ ఖాతాలో వరుసగా మూడో సిరీస్..!

IND vs IRE, 3rd T20: జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోని భారత జట్టు 2-0 ఆధిక్యంతో 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను కైవసం చేసుకుంది. అంతకముందు మ్యాచ్ కోసం ఇరు జట్లు సిద్ధంగా ఉన్న సమయంలో వర్షం అడ్డుపడింది. ఆపై టాస్ వేయకుండానే మ్యాచ్‌‌ కోసం 3 గంటల పాటు అంపైర్లు నిరీక్షించారు. అయితే ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో మూడో టీ20 మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇంకా ఐర్లాండ్‌పై భారత్‌కు ఇది వరుసగా మూడో టీ20 సిరీస్‌ విజయం..

IND vs IRE: మూడో మ్యాచ్‌లో వరుణిడిదే విజయం.. భారత్ ఖాతాలో వరుసగా మూడో సిరీస్..!
IND vs IRE, 3rd T20
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 23, 2023 | 11:23 PM

IND vs IRE: భారత్, ఐర్లాండ్ మధ్య బుధవారం జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. దీంతో జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోని భారత జట్టు 2-0 ఆధిక్యంతో 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను కైవసం చేసుకుంది. అంతకముందు మ్యాచ్ కోసం ఇరు జట్లు సిద్ధంగా ఉన్న సమయంలో వర్షం అడ్డుపడింది. ఆపై టాస్ వేయకుండానే మ్యాచ్‌‌ కోసం 3 గంటల పాటు అంపైర్లు నిరీక్షించారు.

అయితే ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో మూడో టీ20 మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక ఈ సిరీస్‌ ద్వారా పునరాగమనం చేసిన జస్ప్రీమ్ బూమ్రాకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ లభించింది. అలాగే ఐర్లాండ్‌పై భారత్‌కు ఇది వరుసగా మూడో టీ20 సిరీస్‌ విజయం కావడం విశేషం.

ఇవి కూడా చదవండి

వర్షం అడ్డు వచ్చింది.. 

విజయం వర్షానిదే..

సిరీస్ భారత్ సొంతం..

మరోవైపు మ్యాచ్ సమయానికి ముందే టీమిండియా.. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 చంద్రునిపై సాఫ్ట్ లాండింగ్ ప్రక్రియ లైవ్‌ను చూసింది. దీనికి సంబంధించిన ఫోటో, వీడియోను కూడా బీసీసీఐ ట్వీట్ చేసింది.

నూతన చరిత్ర..

అలాగే ఇస్రో శాస్తవేత్తలు సాధించిన ఈ విజయంపై ఐర్లాండ్ పర్యటనలో ఉన్న శుభమాన్ సహా, భారత్‌లోనే ఉన్న పలువురు క్రికెటర్లు అభినందనలు తెలిపారు.

ఇస్రోకి గిల్ శుభాకాంక్షలు..

మొదటి దేశం..

దేశం గర్విస్తోంది..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!