IND vs AUS: పెర్త్ టెస్టు కోసం టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఆ ఇద్దరికి బిగ్ షాక్?
IND vs AUS: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా ప్రాక్టీస్ తీవ్రతరం చేసింది. రోహిత్ శర్మ ఆడడంపై ఇంకా సందిగ్ధం నెలకొంది. అయితే, మాజీ కోచ్ రవిశాస్త్రి తొలి టెస్టుకు తన ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. ఇందులో ఓపెనర్లుగా గిల్, జైస్వాల్, వికెట్ కీపర్ స్థానాన్ని ధ్రువ్ జురెల్ దక్కించుకున్నాడు. స్పిన్ ఆల్ రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్ లేదా రవీంద్ర జడేజా ఎంపికయ్యారు. నితీష్ రెడ్డి బౌలింగ్ ఆల్ రౌండర్‌గా ఆడనున్నాడు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
