AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: ప్రపంచ క్రికెట్‌లో రారాజుగా టీమిండియా.. ఆ ఒక్క పని చేస్తే హిట్‌మ్యాన్ ఖాతాలో అరుదైన రికార్డ్..

India vs Australia Test Series: వన్డేలు, టీ20ల్లో మొదటి స్థానంలో ఉన్న భారత జట్టు.. ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంటే.. టెస్టుల్లోనూ నంబర్-1 స్థానానికి చేరుకుంటుంది.

IND vs AUS: ప్రపంచ క్రికెట్‌లో రారాజుగా టీమిండియా.. ఆ ఒక్క పని చేస్తే హిట్‌మ్యాన్ ఖాతాలో అరుదైన రికార్డ్..
Ind Vs Aus Test Series
Venkata Chari
|

Updated on: Feb 02, 2023 | 1:09 PM

Share

IND vs AUS: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనున్న 4 టెస్ట్ మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ సిరీస్ ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్‌లో ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవడం దృష్ట్యా, ఈ టెస్ట్ సిరీస్ భారత జట్టుకు చాలా కీలకంగా మారింది. మరోవైపు, భారత జట్టు టెస్టు సిరీస్‌ను 2-0 లేదా అంతకంటే ఎక్కువ తేడాతో గెలిస్తే, రోహిత్ సేన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానాన్ని పొందుతుంది.

ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత జట్టు 115 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా జట్టు 126 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టెస్టు ఫార్మాట్‌లో నంబర్‌-1 ర్యాంక్‌ను పొందేందుకు భారత జట్టుకు సువర్ణావకాశం లభించనుంది.

అదే సమయంలో, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవాలంటే, ఈ టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు కనీసం 2 మ్యాచ్‌లు గెలవాలి. ఈ టెస్టు సిరీస్‌ను 3-1 లేదా 4-0 తేడాతో కైవసం చేసుకుంటే భారత్ నేరుగా ఫైనల్స్‌కు చేరుకుంటుంది.

ఇవి కూడా చదవండి

వన్డేలు, టీ20ల్లో ఇప్పటికే నంబర్-1 స్థానంలో రోహిత్ సేన..

వన్డే, టీ20 ఫార్మాట్లలో భారత జట్టు ర్యాంకింగ్ గురించి మాట్లాడితే, వన్డేల్లో ప్రస్తుతం 114 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. అదే సమయంలో భారత జట్టు తన తదుపరి సిరీస్‌ను ఆస్ట్రేలియాతో స్వదేశంలో ఆడాల్సి ఉంది. అందులో జట్టు గెలిస్తే, అది చాలా కాలం పాటు నంబర్-1 స్థానాన్ని తన వద్దే ఉంచుకోగలదు.

ఇక శ్రీలంకతో జరిగిన మొదటి టీ20ఐ సిరీస్‌ను 2-1తో గెలుచుకున్న టీమిండియా.. న్యూజిలాండ్‌పై సిరీస్ విజయంతో, భారత జట్టు టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానంలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ప్రస్తుతం 267 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అదే సమయంలో ప్రస్తుత టీ20 ప్రపంచకప్ విజేత ఇంగ్లండ్ 266 పాయింట్లతో ర్యాంకింగ్‌లో రెండో స్థానంలో ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
అందంలో మాత్రం అజంతా శిల్పం
అందంలో మాత్రం అజంతా శిల్పం
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు