విండీస్ విజయ లక్ష్యం.. 269
వరల్డ్ కప్‌లో భాగంగా మాంచెస్టర్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసి.. విండీస్ ముందు 269 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ధోనీ 61 బంతుల్లో 56 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లి 82 బంతుల్లో 72 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 38 బంతుల్లో 46 పరుగులు, రాహుల్ 64 బంతుల్లో 48 పరుగులతో జట్టును ఆదుకున్నారు. […]
వరల్డ్ కప్‌లో భాగంగా మాంచెస్టర్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసి.. విండీస్ ముందు 269 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ధోనీ 61 బంతుల్లో 56 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లి 82 బంతుల్లో 72 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 38 బంతుల్లో 46 పరుగులు, రాహుల్ 64 బంతుల్లో 48 పరుగులతో జట్టును ఆదుకున్నారు. కాగా విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్ 3 వికెట్లు తీయగా, షెల్డన్ కాట్రెల్, కెప్టెన్ జాసన్ హోల్డర్‌లు చెరో 2 వికెట్లు తీశారు.