నాలుగో వికెట్ కోల్పోయిన భారత్…

ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ మాంచెస్టర్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత తన 4వ వికెట్ కోల్పోయింది. 10 బంతుల్లో 7 పరుగులు చేసిన కేదార్ జాదవ్.. రోచ్ బౌలింగ్‌లో షై హోప్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 30 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 148 పరుగులతో విరాట్, ధోనిలు క్రీజులో ఉన్నారు.

నాలుగో వికెట్ కోల్పోయిన భారత్...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 27, 2019 | 5:34 PM