T20 World Cup 2022: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. కీలక మ్యాచ్‌కు కరోనా దూరమైన స్టార్ బౌలర్..

ఇప్పటి వరకు ఆడిన మొత్తం 25 మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా 14 విజయాలు సాధించగా, శ్రీలంక ఖాతాలో 10 విజయాలు ఉన్నాయి. ఒక మ్యాచ్ టై అయింది. టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లూ 4 సార్లు తలపడ్డాయి. ఇందులో 3 ఆస్ట్రేలియా, ఒకటి శ్రీలంక గెలుపొందాయి.

T20 World Cup 2022: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. కీలక మ్యాచ్‌కు కరోనా దూరమైన స్టార్ బౌలర్..
Australia Team T20 Wc
Follow us
Venkata Chari

|

Updated on: Oct 25, 2022 | 4:59 PM

టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాతో వచ్చిన ఆస్ట్రేలియా.. సూపర్-12 ఏడో మ్యాచ్‌లో శ్రీలంకతో తలడుతోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లంక జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఆతిథ్య ఆస్ట్రేలియా టోర్నీలో తొలి విజయం కోసం ఎదురు చూస్తుండగా, 2014 ఛాంపియన్ శ్రీలంక టోర్నీలో మరో విజయం కొట్టాలని చూస్తోంది. టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో లంక జట్టు విజయం సాధించింది. సూపర్-12లో తన తొలి మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించాడు. కాగా, ఈ రౌండ్‌లోని తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ న్యూజిలాండ్ 89 పరుగుల తేడాతో ఓడిపోయింది.

గణాంకాలు..

గణాంకాలను చూస్తే, వాస్తవానికి ఆస్ట్రేలియాదే పైచేయిగా కనిపిస్తోంది. అయితే ఈ రెండుజట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్ శ్రీలంక జట్టుకు అనుకూలంగా మారింది. వీరిద్దరి మధ్య జరిగిన ఓవరాల్ మ్యాచ్‌ల గురించి చెప్పాలంటే, ఇప్పటి వరకు ఆడిన మొత్తం 25 మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా 14 విజయాలు సాధించగా, శ్రీలంక ఖాతాలో 10 విజయాలు మాత్రమే ఉన్నాయి. ఒక మ్యాచ్ టై అయింది.

టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లూ 4 సార్లు తలపడ్డాయి. ఇందులో 3 ఆస్ట్రేలియా, ఒకటి శ్రీలంక గెలుపొందాయి.

ఇవి కూడా చదవండి

ఇరు జట్లు:

శ్రీలంక ప్లేయింగ్ XI:

పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(కీపర్), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, బినుర ఫెర్నాండో, లహిరు కుమార

ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI:

డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (కీపర్), అష్టన్ అగర్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!