AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న విండీస్‌

సౌథాంప్టన్‌: ప్రపంచకప్‌ సమరంలో భాగంగా మరో ఆసక్తికర పోరు మరికాసేపట్లో  మొదలు కానుంది. సౌథాంప్టన్‌ వేదికగా వెస్టిండీస్‌- సౌతాఫ్రికా మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఇందులో భాగంగా విండీస్‌ టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఎన్నో అంచనాలతో మెగాటోర్నీలో అడుగు పెట్టిన సఫారీ జట్టు ఇంత వరకు బోణీ కొట్టలేదు. ఎలాగైనా ఈ మ్యాచ్‌ గెలిచి తొలి విజయం నమోదు చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు కంగారూల చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసిన విండీస్‌ పాయింట్ల పట్టికలో […]

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న విండీస్‌
Ram Naramaneni
|

Updated on: Jun 10, 2019 | 2:59 PM

Share

సౌథాంప్టన్‌: ప్రపంచకప్‌ సమరంలో భాగంగా మరో ఆసక్తికర పోరు మరికాసేపట్లో  మొదలు కానుంది. సౌథాంప్టన్‌ వేదికగా వెస్టిండీస్‌- సౌతాఫ్రికా మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఇందులో భాగంగా విండీస్‌ టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఎన్నో అంచనాలతో మెగాటోర్నీలో అడుగు పెట్టిన సఫారీ జట్టు ఇంత వరకు బోణీ కొట్టలేదు. ఎలాగైనా ఈ మ్యాచ్‌ గెలిచి తొలి విజయం నమోదు చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు కంగారూల చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసిన విండీస్‌ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని చూస్తోంది.

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే