WTC 2023: డబ్ల్యూటీసీ రెండో ఎడిషన్ షెడ్యూల్ వచ్చేసింది.. టీమిండియా మ్యాచ్‌లు ఇవే.!

WTC 23: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రెండో ఎడిషన్ షెడ్యూల్‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించింది...

WTC 2023: డబ్ల్యూటీసీ రెండో ఎడిషన్ షెడ్యూల్ వచ్చేసింది.. టీమిండియా మ్యాచ్‌లు ఇవే.!
Team India
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 14, 2021 | 5:45 PM

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రెండో ఎడిషన్ షెడ్యూల్‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా వెల్లడించింది. అలాగే నూతన పాయింట్ల విధానాన్ని కూడా ప్రకటించింది. 2023 మార్చి 31 వరకు మొత్తం తొమ్మిది జట్లు.. ఆరేసి సిరీస్‌ల చొప్పున ఆడనున్నాయి. సిరీస్ లెంగ్త్‌తో సంబంధం లేకుండా గెలిచిన ప్రతీ మ్యాచ్‌కు 12 పాయింట్లు, టైకు 6 పాయింట్లు, డ్రాకు 4 పాయింట్లు కేటాయిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది.

ఈ రెండో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా.. శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లతో స్వదేశంలో ఆడనుండగా.. బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా పర్యటనలు చేయనుంది. అలాగే డిఫెండింగ్ ఛాంపియన్స్ న్యూజిలాండ్.. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, శ్రీలంకలతో స్వదేశంలో.. ఇంగ్లాండ్, పాకిస్తాన్, భారత్‌లకు మ్యాచ్‌లు ఆడేందుకు పర్యటించనుంది. ఇదిలా ఉంటే మొదటి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీని న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియాను ఓడించి విలియమ్సన్ సేన కప్‌ను గెలుచుకుంది.

మొత్తం షెడ్యూల్ ఇలా ఉంది..

కాగా, తమ జట్టు మరోసారి పూర్తి బలంతో సన్నద్దమవుతుందని.. ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌తో తమకు రెండో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లు మొదలవుతాయని.. ఈసారి ఖచ్చితంగా ప్రతీ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనను కనబరుస్తామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.

Also Read:

ఈ చిన్నారి ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్‌లో యమా క్రేజ్.. గుర్తుపట్టండి చూద్దాం.!

కోళ్ల వెంటబడ్డ పాము.. గోరింక మెరుపు దాడి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే