AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: రూటు మార్చిన టీమిండియా డ్యాషింగ్ ఓపెనర్.. కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం.. ఎక్కడంటే?

Haryana Election 2024: హర్యానాలో కాంగ్రెస్ అభ్యర్థి అనిరుధ్ చౌదరి తరపున టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ప్రచారం నిర్వహించారు. బుధవారం జరిగిన బహిరంగ ప్రచార సభలో సెహ్వాగ్ మాట్లాడుతూ అక్టోబర్ 5న అనిరుధ్ చౌదరికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్, అనిరుధ్ చౌదరి చాలా సన్నిహితంగా ఉంటారు. అందుకే హర్యానాలోని తోషమ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అనిరుధ్ చౌదరి ప్రచారంలో పాల్గొంటున్నారు.

Video: రూటు మార్చిన టీమిండియా డ్యాషింగ్ ఓపెనర్.. కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం.. ఎక్కడంటే?
Virender Sehwag
Venkata Chari
|

Updated on: Oct 03, 2024 | 12:32 PM

Share

Haryana Election 2024: హర్యానాలో కాంగ్రెస్ అభ్యర్థి అనిరుధ్ చౌదరి తరపున టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ప్రచారం నిర్వహించారు. బుధవారం జరిగిన బహిరంగ ప్రచార సభలో సెహ్వాగ్ మాట్లాడుతూ అక్టోబర్ 5న అనిరుధ్ చౌదరికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశాడు.

వీరేంద్ర సెహ్వాగ్, అనిరుధ్ చౌదరి చాలా సన్నిహితంగా ఉంటారు. అందుకే హర్యానాలోని తోషమ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అనిరుధ్ చౌదరి ప్రచారంలో పాల్గొంటున్నారు.

వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ.. అనిరుధ్ చౌదరి నాకు సోదరుడిలాంటి వాడు. తాము ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్న నమ్మకం ఉంది. కాబట్టి అనిరుధ్ చౌదరిని గెలిపించాలని అభ్యర్థించారు.

అలాగే అనిరుధ్ చౌదరి ఎన్నికల్లో గెలిస్తే తప్పకుండా మిమ్మల్ని నిరాశపరచడు. డిమాండ్లన్నీ నెరవేరుస్తాడని వీరేంద్ర సెహ్వాగ్ ప్రజటకు భరోసా ఇచ్చాడు.

వీరేంద్ర సెహ్వాగ్ ఎన్నికల ప్రసంగం వీడియో:

హర్యానా ఎన్నికలు ఎప్పుడు?

హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అక్టోబర్ 5న జరగనుంది. ఇప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ ప్రచారంతో అనిరుధ్ చౌదరి తోషమ్ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమంటున్నారు.

సెహ్వాగ్ కెరీర్:

ఇప్పటికే అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వీరేంద్ర సెహ్వాగ్.. వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇంతకు ముందు వీరూ భారత్ తరపున 374 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 38 సెంచరీలతో 17 వేలకు పైగా పరుగులు చేశాడు.

ఇప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ ఎన్నికల బరిలోకి దిగి కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్లు ఆదేశాలు ఇచ్చాడు. అందుకే రానున్న రోజుల్లో వీరూ రాజకీయాల్లోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
500 రూపాయలకు బదులుగా 700 రూపాయల నోట్లు వస్తున్నాయా..?
500 రూపాయలకు బదులుగా 700 రూపాయల నోట్లు వస్తున్నాయా..?
మర్చిపోకుండా రోజుకో చిలగడదుంప తినండి.. ఈ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు
మర్చిపోకుండా రోజుకో చిలగడదుంప తినండి.. ఈ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు
మెగా అభిమానం.. థియేటర్ వద్ద రామ్‌చరణ్‌కి గుడి కట్టిన ఫ్యాన్స్..
మెగా అభిమానం.. థియేటర్ వద్ద రామ్‌చరణ్‌కి గుడి కట్టిన ఫ్యాన్స్..
ఘోర అగ్ని ప్రమాదం.. 20 మంది దుర్మరణం
ఘోర అగ్ని ప్రమాదం.. 20 మంది దుర్మరణం
ఐపీఎల్ హిస్టరీలో ఈ 4 రికార్డులను మరోసారి రిపీట్ చేయడం కష్టమే
ఐపీఎల్ హిస్టరీలో ఈ 4 రికార్డులను మరోసారి రిపీట్ చేయడం కష్టమే
ఇదేం పుకార్లురా నాయనా.. అంతా అబద్దమే.. బంగారంపై అసలు నిజం ఇదే..!
ఇదేం పుకార్లురా నాయనా.. అంతా అబద్దమే.. బంగారంపై అసలు నిజం ఇదే..!
మహిళలకు పచ్చి బొప్పాయి వరప్రసాదం.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే
మహిళలకు పచ్చి బొప్పాయి వరప్రసాదం.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే
కాలేజీలో ఏడాదిగా మూసి ఉన్న గది తెరిచి చూస్తే షాక్!
కాలేజీలో ఏడాదిగా మూసి ఉన్న గది తెరిచి చూస్తే షాక్!
ఒకప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరో. క్యాటరింగ్ బిజినెస్‏లో..
ఒకప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరో. క్యాటరింగ్ బిజినెస్‏లో..
5300 ఏళ్ల నాటి మమ్మీలో ఇంకా జీవం! శాస్త్రవేత్తలకు ఓట్జీ షాక్
5300 ఏళ్ల నాటి మమ్మీలో ఇంకా జీవం! శాస్త్రవేత్తలకు ఓట్జీ షాక్