Happy Birthday Ishan Kishan: ఐపీఎల్ నుంచి టీమిండియా వరకు.. ఈ యువ బ్యాటర్ రూటే వేరు..

Ishan Kishan Records: టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్ తన కెరీర్‌లో ఎన్నో మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించాడు.

Happy Birthday Ishan Kishan: ఐపీఎల్ నుంచి టీమిండియా వరకు.. ఈ యువ బ్యాటర్ రూటే వేరు..
Ishan Kishan
Follow us

|

Updated on: Jul 18, 2022 | 8:35 PM

Ishan Kishan Birthday: టీం ఇండియా యువ ఆటగాడు రిషబ్ పంత్ అతి తక్కువ సమయంలోనే ఎక్కువ పేరును సంపాదించుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ తరపున అతను అనేక సందర్భాల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. అతను భారత జట్టు కోసం అంతర్జాతీయ మ్యాచ్‌లలో కూడా సమర్థవంతంగా రాణించాడు. ఇషాన్ ఈరోజు (18 జులై 2022) తన 24వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అతని టాప్ ఇన్నింగ్స్ ఓసారి చూద్దాం..

ఐపీఎల్ 2016లో ఇషాన్‌ను గుజరాత్ లయన్స్ రూ. 35 లక్షలకు కొనుగోలు చేసింది. దీని తర్వాత, అతను 2017లో ఈ జట్టులో భాగమయ్యాడు. ఐపీఎల్ 2018లో ఇషాన్‌ను ముంబై ఇండియన్స్ రూ. 6.20 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఇందులో ఎక్కువ పరుగులు చేయలేకపోయాడు. ఐపీఎల్ 2022లో ఇషాన్ అత్యధిక పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అతను 4 అర్ధ సెంచరీల సహాయంతో 516 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని అత్యుత్తమ స్కోరు 99 పరుగులుగా నిలిచింది.

ఇషాన్ కెరీర్ మొత్తం చూస్తే, అది ఎఫెక్టివ్‌గా ఉంది. అతను 70 ఐపీఎల్ ఇన్నింగ్స్‌లలో 1870 పరుగులు చేశాడు. ఈ సమయంలో ఇషాన్ 12 హాఫ్ సెంచరీలు చేశాడు. అతను 18 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను 532 పరుగులు చేశాడు. అతను 3 వన్డే మ్యాచ్‌లు కూడా ఆడాడు. అయితే, ఈ సమయంలో ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు.

డెయిరీ ఫామ్‌తో డైలీ ఆదాయం
డెయిరీ ఫామ్‌తో డైలీ ఆదాయం
సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్‌
సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్‌
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..