Rahul Tripathi IPL 2022 Auction: కేకేఆర్ సంచలనం హైదరాబాద్ సొంతం.. ధోనీ టీం ట్రై చేసినా దక్కని ఫలితం..

Rahul Tripathi Auction Price: ఇప్పటి వరకు 62 మ్యాచులాడిన రాహుల్ త్రిపాఠి 26 సగటుతో, 136 స్రైక్ రేట్‌తో 1385 పరుగులు సాధించాడు. గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన రాహుల్ త్రిపాఠి.. ఐపీఎల్ 2022లో..

Rahul Tripathi IPL 2022 Auction: కేకేఆర్ సంచలనం హైదరాబాద్ సొంతం.. ధోనీ టీం ట్రై చేసినా దక్కని ఫలితం..
Rahul Tripathi
Follow us

|

Updated on: Feb 12, 2022 | 7:41 PM

Rahul Tripathi Auction Price: రాహుల్ త్రిపాఠి కోసం ఐపీఎల్ మెగా వేలం(IPL 2022 Auction)లో తీవ్రమైన పోటీ నడిచింది. గతంలో కేకేఆర్ తరపున అద్భుత ఇన్నింగ్సులు ఆడిన ఈ యువ బ్యాట్స్‌మెన్.. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) సొంతం చేసుకుంది. రాహుల్ త్రిపాఠి కోసం హైదరాబాద్ రూ. 8.5 కోట్లు ఖర్చు చేసింది. కాగా, ఈ ఆటగాడి బేస్ ప్రైస్ రూ. 40 లక్షలు కావడం విశేషం. ముందుగా చెన్నై బిడ్‌ను ప్రారంభించినా.. మధ్యలో కేకేఆర్ సొంతం చేసుకునేందుకు ప్రయత్నించినా.. చివరకు ఈ రెండు టీంలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ షాకిచ్చి, రూ. 8.5 కోట్లకు సొంతం చేసుకుంది.

ఇప్పటి వరకు 62 మ్యాచులాడిన రాహుల్ త్రిపాఠి 26 సగటుతో, 136 స్రైక్ రేట్‌తో 1385 పరుగులు సాధించాడు. గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన రాహుల్ త్రిపాఠి.. ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడనున్నాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు..

వాషింగ్టన్ సుందర్ – రూ. 8.75 కోట్లు

భువనేశ్వర్ కుమార్- రూ. 4.2 కోట్లు

నటరాజన్- రూ. 4 కోట్లు

నికోలస్ పూరన్- రూ. 10 కోట్లు

కేన్ విలియమ్సన్ (కెప్టెన్) – రూ. 14 కోట్లు

అబ్దుల్ సమద్ (ఆల్ రౌండర్) – రూ. 4 కోట్లు

ఉమ్రాన్ మాలిక్ (ఫాస్ట్ బౌలర్) – రూ. 4 కోట్లు

రాహుల్ త్రిపాఠి – రూ. 8.5 కోట్లు

Also Read: Dewald Brevis IPL 2022 Auction: హిట్‌మ్యాన్ టీంలోకి బేబీ ‘డివిలియర్స్’.. బౌలర్లకు చుక్కలే.!

Prasidh Krishna IPL 2022 Auction: బౌలింగ్ సునామీని సొంతం చేసుకున్న రాజస్థాన్.. గతంలో రూ. 20 లక్షలే.. ప్రస్తుత ధరెంతంటే?

ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!