AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DC vs PBKS, IPL 2023: టాస్ గెలిచిన ఢిల్లీ.. వరుసగా 5వ సారి పంజాబ్‌కు షాకిచ్చేనా.. ప్లేయింగ్ 11 ఇదే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో డబుల్ హెడర్ రెండో మ్యాచ్‌లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిస్తే పంజాబ్‌పై ఆ జట్టుకు ఇది వరుసగా 5వ విజయం కానుంది. 2020లో ఢిల్లీపై పంజాబ్ చివరి విజయం సాధించింది.

DC vs PBKS, IPL 2023: టాస్ గెలిచిన ఢిల్లీ.. వరుసగా 5వ సారి పంజాబ్‌కు షాకిచ్చేనా.. ప్లేయింగ్ 11 ఇదే..
Dc Vs Pbks Live
Venkata Chari
|

Updated on: May 13, 2023 | 7:21 PM

Share

Delhi Capitals vs Punjab Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో డబుల్ హెడర్ రెండో మ్యాచ్‌లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిస్తే పంజాబ్‌పై ఆ జట్టుకు ఇది వరుసగా 5వ విజయం కానుంది. 2020లో ఢిల్లీపై పంజాబ్ చివరి విజయం సాధించింది.

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ.. అందులో నాలుగింటిలో మాత్రమే గెలిచి, 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 10 జట్ల పాయింట్ల పట్టికలో ఢిల్లీ జట్టు 8 పాయింట్లతో అట్టడుగున నిలిచింది.

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్.. 5 గెలిచి, 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు 10 పాయింట్లతో ఉంది.

ఇవి కూడా చదవండి

జట్లు:

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్(కెప్టెన్), ఫిలిప్ సాల్ట్(కీపర్), మిచెల్ మార్ష్, రిలీ రోసోవ్, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, ప్రవీణ్ దూబే, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్.

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(కీపర్), సామ్ కర్రాన్, సికందర్ రజా, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్