AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

David Warner: వావ్ వార్నర్.. కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన విధ్వంసక ఓపెనర్..

టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ పేరిట ఉంది. ఇప్పుడు ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ గేల్ రికార్డును బద్దలు కొట్ఠే ప్రయత్నంలో ఉన్నాడు. రాబోయే రోజుల్లో వార్నర్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తే గేల్ రికార్డును బద్దలు కొట్టడం ఖాయం.

David Warner: వావ్ వార్నర్.. కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన విధ్వంసక ఓపెనర్..
David Warner
Krishna S
|

Updated on: Aug 12, 2025 | 2:27 PM

Share

ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్.. తెలుగు వారికి ఎంతో సుపరిచితమే. తన ఆటతోనే కాకుండా తన రీల్స్‌తో భారత్‌లో ఎక్కువ మంది ఫ్యా‌ ను సంపాదించుకున్నాడు. ఇప్పుడు వార్నర్ ఏకంగా కింగ్ కోహ్లీనే వెనక్కినట్టాడు. టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీని అధిగమించి అత్యధిక పరుగులు సాధించిన 5వ ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్‌లో భాగంగా ఇటీవల లండన్ స్పిరిట్ తరపున మ్యాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ 71 పరుగులు చేసి ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.

కొత్త రికార్డులు

ఈ ఇన్నింగ్స్‌తో డేవిడ్ వార్నర్ మొత్తం 418 టీ20 ఇన్నింగ్స్‌లలో 13,545 పరుగులు సాధించాడు. గతంలో ఈ స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ 397 టీ20 మ్యాచ్‌లలో 13,543 పరుగులు చేశాడు. ఈ చిన్న తేడాతో వార్నర్ కోహ్లీని అధిగమించి ఐదవ స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రస్తుతం వార్నర్ ది హండ్రెడ్ లీగ్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను తన తదుపరి మ్యాచ్‌లో మరో 27 పరుగులు చేస్తే, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ (13,571)ను అధిగమించి టీ20 పరుగుల జాబితాలో నాలుగవ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది.

గేల్ రికార్డ్..

టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వెస్టిండీస్ విధ్వంసక బ్యాటర్ క్రిస్ గేల్ (14,562) ప్రపంచ రికార్డు సృష్టించాడు. షార్ట్-ఫామ్ క్రికెట్‌లో 455 ఇన్నింగ్స్‌లు ఆడిన గేల్ 10060 బంతుల్లో మొత్తం 14562 పరుగులు చేశాడు. దీంతో అతడు T20 క్రికెట్ చరిత్రలో పరుగుల స్కోరర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్.. సూపర్ స్కీమ్ ప్రకటించిన సీఎం
విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్.. సూపర్ స్కీమ్ ప్రకటించిన సీఎం
ఆ ఊరు పెరుగు తింటే.. మళ్లీ మళ్లీ కావాలంటారు..
ఆ ఊరు పెరుగు తింటే.. మళ్లీ మళ్లీ కావాలంటారు..
ఈ టైమ్‌లో డీ మార్ట్‌కి అస్సలు వెళ్లకండి! భారీగా డబ్బు ఆదాకావాలంటే
ఈ టైమ్‌లో డీ మార్ట్‌కి అస్సలు వెళ్లకండి! భారీగా డబ్బు ఆదాకావాలంటే
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
వెనక నుండి బైక్ తో కొట్టాడు...కింద పడగానే
వెనక నుండి బైక్ తో కొట్టాడు...కింద పడగానే
ఈ ఆఫర్‌కు భారీ డిమాండ్‌.. అందుకే ఈ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది!
ఈ ఆఫర్‌కు భారీ డిమాండ్‌.. అందుకే ఈ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది!
నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..
నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..