CSK vs SRH Live Score, IPL 2023: దూకుడు పెంచిన చెన్నై.. వికెట్ల కోసం హైదరాబాద్ బౌలర్ల ఎదురుచూపులు..
Chennai Super Kings vs Sunrisers Hyderabad Live Score in Telugu: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో ఈరోజు 29వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుంది.
![CSK vs SRH Live Score, IPL 2023: దూకుడు పెంచిన చెన్నై.. వికెట్ల కోసం హైదరాబాద్ బౌలర్ల ఎదురుచూపులు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/04/csk-vs-srh-live.jpg?w=1280)
Chennai Super Kings vs Sunrisers Hyderabad Live Score in Telugu: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 29వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 135 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చెపాక్ స్టేడియంలో టాస్ గెలిచిన చెన్నై ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ 34 పరుగులు చేసి ఔటయ్యాడు. రాహుల్ త్రిపాఠి 21 పరుగులు చేశాడు.
చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీశాడు. ఆకాశ్ సింగ్, మహిష్ తీక్షణ, మతిషా పతిరనా తలో వికెట్ తీశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో ఈరోజు 29వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ జరగనుంది. చెన్నై ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 2 ఓటములు సాధించింది. అదే సమయంలో హైదరాబాద్ 5 మ్యాచ్‌ల్లో 2 మాత్రమే గెలిచింది.
ఇరు జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్(సి), హెన్రిచ్ క్లాసెన్(w), అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్.
చెన్నై సబ్‌స్టిట్యూట్ ప్లేయర్స్: అంబటి రాయుడు, షేక్ రషీద్, ఎస్ సేనాపతి, డ్వైన్ ప్రిటోరియస్, ఆర్ హంగర్గేకర్.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోని(కీపర్/కెప్టెన్), మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ సింగ్, మతీషా పతిరానా.
LIVE Cricket Score & Updates
-
దూకుడు పెంచిన చెన్నై.. 5 ఓవర్లకు స్కోర్..
చెన్నై 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. క్రీజులో దేవెన్ కాన్వే, రితురాజ్ గైక్వాడ్ ఉన్నారు.
-
ధీటుగా ఆడుతోన్న చెన్నై..
చెన్నై మూడు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. క్రీజులో దేవెన్ కాన్వే, రితురాజ్ గైక్వాడ్ ఉన్నారు.
-
-
చెన్నై టార్గెట్ 135
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 29వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 135 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చెపాక్ స్టేడియంలో టాస్ గెలిచిన చెన్నై ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ 34 పరుగులు చేసి ఔటయ్యాడు. రాహుల్ త్రిపాఠి 21 పరుగులు చేశాడు.
చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీశాడు. ఆకాశ్ సింగ్, మహిష్ తీక్షణ, మతిషా పతిరనా తలో వికెట్ తీశారు.
-
18 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్..
హైదరాబాద్ 18 ఓవర్లలో ఆరు వికెట్లకు 119 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సన్ క్రీజులో ఉన్నారు.
-
ఐదు వికెట్లు డౌన్..
హైదరాబాద్ 14 ఓవర్లలో ఐదు వికెట్లకు 97 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సన్ క్రీజులో ఉన్నారు.
-
-
మూడు వికెట్లు డౌన్..
హైదరాబాద్ 11.2 ఓవర్లలో మూడు వికెట్లకు 84 పరుగులు చేసింది. ఐడెన్ మార్క్రామ్ క్రీజులో ఉన్నాడు. రాహుల్ త్రిపాఠి 21 పరుగులు చేశాక పెవిలియన్ చేరాడు. 34 పరుగుల వద్ద అభిషేక్ శర్మ ఔటయ్యాడు. అంతకుముందు హ్యారీ బ్రూక్ 18 పరుగుల వద్ద ఔటయ్యాడు.
-
CSK vs SRH Live Score: చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ XI..
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోని(కీపర్/కెప్టెన్), మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ సింగ్, మతీషా పతిరానా.
-
CSK vs SRH Live Score: సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI..
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్(సి), హెన్రిచ్ క్లాసెన్(w), అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్.
-
CSK vs SRH Live Score: చెన్నై వర్సెస్ హైదరాబాద్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో ఈరోజు 29వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుంది.
Published On - Apr 21,2023 6:17 PM