AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రో’హిట్’.. భారత్ భారీ స్కోర్!

ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ సాధించింది. టాస్ ఓడి ముందుగా భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ రోహిత్ శర్మ(140) శివమెత్తగా.. విరాట్ కోహ్లీ(77), కేఎల్ రాహుల్(57) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో 50 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 336 పరుగులు చేసింది. అటు పాకిస్థాన్ బౌలర్లలో మహ్మద్ అమిర్ 3 వికెట్లు పడగొట్టాడు. Innings Break! After being put to bat first, #TeamIndia post a […]

రో'హిట్'.. భారత్ భారీ స్కోర్!
Ravi Kiran
|

Updated on: Jun 16, 2019 | 7:43 PM

Share

ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ సాధించింది. టాస్ ఓడి ముందుగా భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ రోహిత్ శర్మ(140) శివమెత్తగా.. విరాట్ కోహ్లీ(77), కేఎల్ రాహుల్(57) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో 50 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 336 పరుగులు చేసింది. అటు పాకిస్థాన్ బౌలర్లలో మహ్మద్ అమిర్ 3 వికెట్లు పడగొట్టాడు.