వరుణుడి అడ్డంకి.. నిలిచిన ఆట!
మాంచెస్టర్ వేదికగా దాయాది పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ పరుగుల వరదకు వరుణుడు అడ్డుగా నిలిచాడు. 46.4 ఓవర్ల వద్ద భారత్ స్కోరు 305/4 ఉన్న తరుణంలో వర్షం మొదలైంది. దీంతో అంపైర్లు ఆటను నిలిపి వేశారు. ఇక ఆ సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ(71), విజయ్ శంకర్(3) క్రీజులో ఉన్నారు. UPDATE – The players are coming off the field due to rain. Covers coming on.#INDvPAK — BCCI (@BCCI) […]
మాంచెస్టర్ వేదికగా దాయాది పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ పరుగుల వరదకు వరుణుడు అడ్డుగా నిలిచాడు. 46.4 ఓవర్ల వద్ద భారత్ స్కోరు 305/4 ఉన్న తరుణంలో వర్షం మొదలైంది. దీంతో అంపైర్లు ఆటను నిలిపి వేశారు. ఇక ఆ సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ(71), విజయ్ శంకర్(3) క్రీజులో ఉన్నారు.
UPDATE – The players are coming off the field due to rain. Covers coming on.#INDvPAK
— BCCI (@BCCI) June 16, 2019