రికార్డుల రారాజు!

భారత్ కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో వేగంగా(222 మ్యాచ్‌ల్లో) 11 వేల పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. మాంచెస్టర్ వేదికగా దాయాది పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 57 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో 276 ఇన్నింగ్స్‌ల్లో 11 వేల పరుగులు చేసిన సచిన్ రికార్డును అధిగమించాడు. వన్డేల్లో తక్కువ ఇన్నింగ్స్‌లో 11,000 పరుగులు చేసిన […]

రికార్డుల రారాజు!
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 16, 2019 | 6:22 PM

భారత్ కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో వేగంగా(222 మ్యాచ్‌ల్లో) 11 వేల పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. మాంచెస్టర్ వేదికగా దాయాది పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 57 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో 276 ఇన్నింగ్స్‌ల్లో 11 వేల పరుగులు చేసిన సచిన్ రికార్డును అధిగమించాడు.

వన్డేల్లో తక్కువ ఇన్నింగ్స్‌లో 11,000 పరుగులు చేసిన ఆటగాళ్లు వీళ్ళే…

222 విరాట్ కోహ్లీ 276 సచిన్ టెండూల్కర్ 286 రికీ పాంటింగ్ 288 సౌరవ్ గంగూలీ 293 జాక్ కలిస్