AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

వరల్డ్‌కప్‌లో భాగంగా నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జి వేదికగా ఇవాళ ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్లు తలబడతున్నాయి. కాగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇకపోతే విండీస్‌పై సూపర్ విజయం సాధించిన బంగ్లాదేశ్.. ఆస్ట్రేలియాపై కూడా గెలవాలని కసితో ఉంది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా.. శ్రీలంక, పాకిస్థాన్, వెస్టిండీస్, అఫ్ఘనిస్తాన్‌పై గెలిచి టాప్‌లో దూసుకుపోతోంది. ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్‌ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), ఉస్మాన్‌ ఖవాజా, స్టీవ్‌ స్మిత్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌, […]

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
Ravi Kiran
| Edited By: |

Updated on: Jun 20, 2019 | 4:40 PM

Share

వరల్డ్‌కప్‌లో భాగంగా నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జి వేదికగా ఇవాళ ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్లు తలబడతున్నాయి. కాగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇకపోతే విండీస్‌పై సూపర్ విజయం సాధించిన బంగ్లాదేశ్.. ఆస్ట్రేలియాపై కూడా గెలవాలని కసితో ఉంది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా.. శ్రీలంక, పాకిస్థాన్, వెస్టిండీస్, అఫ్ఘనిస్తాన్‌పై గెలిచి టాప్‌లో దూసుకుపోతోంది.

ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్‌ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), ఉస్మాన్‌ ఖవాజా, స్టీవ్‌ స్మిత్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌, ఆలెక్స్‌ కారే, నాథన్‌ కౌల్టర్‌ నైల్‌, పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, ఆడం జంపా.

బంగ్లాదేశ్‌ జట్టు : తమిమ్‌ ఇక్బాల్‌, సౌమ్య సర్కార్‌, షకిబ్‌ అల్‌ హసన్‌, ముష్ఫికర్‌ రహీమ్‌, లిటన్‌ దాస్‌, మహ్మదుల్లా, షబ్బీర్‌ రహ్మాన్‌, మెహిది హాసన్‌, మష్రఫె మోర్తాజా(కెప్టెన్‌), రుబెల్‌ హొస్సేన్‌, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌.

Follow Us
'బలిపశువైన ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణారెడ్డి.. ఇది కరెక్ట్ కాదు'
'బలిపశువైన ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణారెడ్డి.. ఇది కరెక్ట్ కాదు'
పిడికెడు ఉడకబెట్టి తింటే చాలు.. ఉక్కు లాంటి బలమైన కండలు మీ సొంతం
పిడికెడు ఉడకబెట్టి తింటే చాలు.. ఉక్కు లాంటి బలమైన కండలు మీ సొంతం
బంగారం ధరలు భారీగా పతనం.. ఒక్కరోజులోనే డౌన్
బంగారం ధరలు భారీగా పతనం.. ఒక్కరోజులోనే డౌన్
శుక్రవారం స్పెషల్.. ఈ వస్తువులను దానం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం
శుక్రవారం స్పెషల్.. ఈ వస్తువులను దానం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం
నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక్క మెసేజ్ చేయండి..
నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక్క మెసేజ్ చేయండి..
ఆ హీరో ఇంటికి పిలిపిచ్చి భోజనం పెట్టాడు.. కానీ చిన్న వయసులోనే..
ఆ హీరో ఇంటికి పిలిపిచ్చి భోజనం పెట్టాడు.. కానీ చిన్న వయసులోనే..
పెట్రోల్, డీజిల్ ధరలపై పెద్ద ఊరట
పెట్రోల్, డీజిల్ ధరలపై పెద్ద ఊరట
పొలంలో ఎన్నిసార్లు బోరు వేసినా నీరు పడటం లేదని ఈ రైతు ఏం చేశాడంటే
పొలంలో ఎన్నిసార్లు బోరు వేసినా నీరు పడటం లేదని ఈ రైతు ఏం చేశాడంటే
మన దేశంలో మ్యాచ్..కానీ హోస్ట్ మాత్రం అఫ్గాన్.. ఇది కదా ట్విస్ట్
మన దేశంలో మ్యాచ్..కానీ హోస్ట్ మాత్రం అఫ్గాన్.. ఇది కదా ట్విస్ట్
కాక్రోచ్‌ల నిరసన ఎఫెక్ట్.. విద్యాశాఖ కార్యదర్శిపై బదిలీ వేటు!
కాక్రోచ్‌ల నిరసన ఎఫెక్ట్.. విద్యాశాఖ కార్యదర్శిపై బదిలీ వేటు!