AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND VS AUS Test Match: నిలకడగా ఆడుతున్న టీమిండియా ఓపెనర్లు రోహిత్ – శుభ్‌మన్‌గిల్ ..

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా  నిలకడగా ఆడుతుంది.  రోహిత్‌ శర్మ 65 బంతుల్లో (24 ), శుభ్‌మన్‌గిల్ 68 బంతుల్లో ‌(27) పరుగులతో క్రీజులో ఉన్నారు...

IND VS AUS Test Match: నిలకడగా ఆడుతున్న టీమిండియా ఓపెనర్లు రోహిత్ - శుభ్‌మన్‌గిల్ ..
Rajeev Rayala
|

Updated on: Jan 08, 2021 | 2:11 PM

Share

IND VS AUS Test Match : ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా  నిలకడగా ఆడుతుంది.  రోహిత్‌ శర్మ 65 బంతుల్లో (24 ), శుభ్‌మన్‌గిల్ 68 బంతుల్లో ‌(27) పరుగులతో క్రీజులో ఉన్నారు. దీంతో 22 ఓవర్లకు భారత్‌ స్కోర్ 52/0గా నమోదైంది.

అంతకుముందు స్టీవ్‌స్మిత్‌(131) శతకంతో చెలరేగడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులు చేసింది. 166/2 ఓవర్‌ నైట్‌ స్కోరుతో బరిలోకి దిగిన ఆసీస్  జట్టు ఆసీస్‌ రెండో రోజు ఇన్నింగ్స్‌ ఆట ఆరంభించింది. రెండో రోజు ఆటలో మరో 172 పరుగులు జోడించి మరో 8 వికెట్లు కోల్పోయింది.  జడేజా 4, బుమ్రా, సైని 2, సిరాజ్ 1 వికెట్‌ తీశారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

IND VS AUS Test Match: తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ మొదలు పెట్టిన భారత్‌.. టీ విరామానికి స్కోర్‌..

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత