Team India: 2 సెంచరీలు, 535 పరుగులు.. ఆసియా కప్‌లో ఈ బౌండరీల పిచ్చోడిని ఆపడం కష్టమే..
Asia Cup 2025: ఆసియా కప్ 2025 కి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. సెప్టెంబర్ 9న ఆసియా కప్ 2025 ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్‌లో, చాలా మంది యువ ఆటగాళ్ళు టీమిండియా జట్టులో ఎంపిక రేసులో ఉంటారు. కానీ బౌలర్లను వణికించే ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
